Petrol from well: బావిలో నుంచి వస్తున్న పెట్రోల్ ను తీసుకెళ్లేందుకు చుట్టుపక్కల వారు పొటీ పడ్డారు. ఇది ఆ నోట ఈనోట వెళ్లి పోలీసుల వరకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.
Petrol Diesel Price Cut: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఎట్టకేలకు వాహనదారులకు ఉపశమనం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం లీటర్‌కు రూ.8 నుంచి రూ.10 తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమవ్వగా.. పీఎం మోదీ నిర్ణయం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
Nitin Gadkari About Petrol Prices: భారీగా పెరిగిపోతోన్న పెట్రోల్, డీజిల్ ధరల గురించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి కీలక వ్యాఖ్యలు చేశారు. నితిన్ గడ్కరి వ్యాఖ్యలను పరిశీలించడానికంటే ముందుగా దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ఒక లుక్కేసినట్టయితే, దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
KTR Writes Open Letter to Centre: మంత్రి కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ అనేక అంశాలను మంత్రి కేటీఆర్ ఈ లేఖలో ప్రస్తావించారు. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.
Petrol Diesel Rates For Low Price: దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ రూ.100కు పైనే లభిస్తుండడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ ట్రిక్ పాటించి తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ పొందండి.
Singareddy Ramachandrareddy, State Convener, Central Government Schemes Campaign Committee, said that many states have reduced reduced tax after the Center reduced petrol prices
Petrol Prices, Diesel Prices: హైదరాబాద్: దేశ ప్రజలకు కేంద్రం పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో కుదేలవుతున్న సామాన్యుడికి రిలీఫ్ ని ఇస్తూ పెట్రోల్, డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది.
Tax On Petrol Diesel : పెట్రోల్ డిజిల్ ధరలపై ఇప్పుడు వింత వాదన నడుస్తోంది. వినియోగదారులకు, ప్రభుత్వాలకు మధ్య కొనసాగాల్సిన రగడ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యకు చేరింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెస్పాండ్ అవుతున్నారు.
LPG prices, Petrol Prices, Power Bills: గ్యాస్ ముట్టుకుంటేనే పేలిపోతోంది. అగ్గి లేకుండానే పెట్రోల్ మండుతోంది. కేవలం స్విచ్ వేస్తేనే కరెంట్ షాక్ కొడుతోంది. ఇక, ఆర్టీసీ కూడా ఇటీవలే సైలెంట్‌గా ఝలక్ ఇచ్చింది. మొత్తానికి నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి.
Fuel Prices In Hyderabad: హైదరాబాద్: వాహనదారులకు షాకింగ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ మరోసారి ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈసారి పెట్రోల్ ధర లీటర్‌కి 91 పైసలు పెరిగింది. అలాగే లీటర్ డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమలులోకి రానున్నాయి.
ఇటీవల పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కొంతమేరకు వ్యాట్ తగ్గించుకుని వాహనదారులపై ఆర్థికభారం పడకుండా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం పిలుపు మేరకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ని తగ్గించగా.. తాజాగా ఆ రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్‌ఘడ్ కూడా వచ్చిచేరింది.
Edible oil prices after duty cut: దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం తాజాగా వంట నూనేల ధరలు తగ్గించడం దేశ ప్రజలకు భారీ ఊరటనిచ్చింది.
Petrol, diesel prices today Hyderabad: సెప్టెంబరు 5 నుంచి అక్టోబరు 2 వరకు పెట్రోలు ధరలను పెంచకుండా ఉపశమనం ఇచ్చిన ఆయిల్ కంపెనీలు గత పది రోజులుగా మాత్రం వరుసగా పెంచుతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు గుర్తొస్తే చాలు వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.
Petrol, diesel prices today in Telangana and AP: పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. సోమవారం వరుసగా ఏడో రోజు కూడా ఇంధనం ధరలు మళ్లీ పెరిగాయి. నేడు లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు ధర పెరగ్గా, డీజిల్‌పై 35 పైసలు ధర పెరిగింది.
Petrol prices in Tamilnadu: న్యూ ఢిల్లీ: పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఒక్కసారిగా లీటర్ పెట్రోల్ ధర మూడు రూపాయలు తగ్గిందని తెలిస్తే అవాక్కవడం ఖాయం. ప్రస్తుత పరిస్థితి అలాంటిదే మరి. తమిళనాడు ప్రజలకు తాజాగా అటువంటి పరిస్థితే ఎదురైంది.
Petrol prices, diesel prices today: పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజురోజుకు పైపైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుసరిస్తూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు (Oil companies) ధరలు పెంచుతూపోతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.