బాలీవుడ్ నటి త్రిధా చౌదరీ ఫోటో షూట్

ఓటీటీ వల్ల ఎంతో మంది కొత్త నటీనటులకు అవకాశాలు పెరిగాయి. ఎంతో ప్రతిభావంతమైన వారికి తమ ట్యాలెంట్ ప్రపంచానికి పరిచయం అయింది. 
  • Dec 13, 2020, 18:13 PM IST

Tridha Chowdary : ఓటీటీ వల్ల ఎంతో మంది కొత్త నటీనటులకు అవకాశాలు పెరిగాయి. ఎంతో ప్రతిభావంతమైన వారికి తమ ట్యాలెంట్ ప్రపంచానికి పరిచయం అయింది. 
 

1 /6

ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌ అయి ఎమ్మెక్స్ ప్లేయర్‌లో ఆశ్రమ్ అనే వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు సాధించింది త్రిధా.

2 /6

ఆశ్రమ్‌లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ బాబా పాత్రలో నటించారు.

3 /6

4 /6

5 /6

6 /6