BSNL New Recharge Plan: ప్రభుత్వ టెలీకం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ఇటీవలి కాలంలో ఆఫర్లు ప్రకటిస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు, పోటీ తట్టుకునేందుకు కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ఇతర కంపెనీలతో పోలిస్తే చౌకగా ఉండటం గమనార్హం.
BSNL Best Recharge Plans: ప్రభుత్వ రంగ టెలీకం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇటీవల కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. అందరినీ ఆకట్టుకునేందుకు వివిధ రకాల ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. ఇప్పుడు లాంగ్ టైమ్ వ్యాలిడిటీని అతిత తక్కువ ధరకే అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Cheap and Best Recharge Plans: ఇంట్లో ఎంత మంది కుటుంబసభ్యులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఒక్కో ఫోన్ ఉంటున్నాయి. దానికితోడు ఎవరి అవసరాలు వారికి ఉంటున్నాయి. దీంతో ఫోన్‌తో పాటు ఫోన్‌కి రీచార్జ్ అనేవి తప్పనిసరి అవసరాలయ్యాయి.
75 Days of Broadband Service offer in BSNL at Rs 275. వినియోగదారులను ఆకట్టుకోవడంలో భాగంగా రూ. 275కే బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
BSNL Prepaid Plan: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అద్భుతమైన ఆఫర్. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు కలిగే ప్లాన్ లాంచ్ అయింది. ఏడాది సమయానికి వర్తించే ఆ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.
Cabinet approves Rs 1.64 lakh crores revival package for BSNL. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
BSNL Plans: బీఎస్ఎన్ఎల్ కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రవేశపెట్టింది. గతంతో పోలిస్తే ధరల్ని పెంచి..ప్రయోజనాలు మాత్రం తగ్గించేసింది బీఎస్ఎన్ఎల్ సంస్థ. బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
BSNL Plans: భారత టెలికాం రంగంలో ఉండే పోటీ ఎక్కడ ఉండదు. టెలికాం సంస్థలు పోటీ మరి వినియోగదారులను ఆకర్షిస్తుంటాయి. ప్రైవేటు కంపెనీల హవాను తట్టుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా వినియోగదారుల కోసం అధిక డేటాతో కూడిన దీర్ఘకాల ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది.
BSNL Rs.797 Prepaid Recharge Plan. తమ కస్టమర్ల కోసం రూ. 797కు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో 365 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, హై-స్పీడ్ 4G డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
BSNL Recharge: టెలికాం ప్రీపెయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్! అతి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్ కొనుగోలు చేయాలనేకునే వారికి ఇదో గొప్ప ప్లాన్. BSNL యూజర్లు ఇప్పుడు కేవలం రూ. 797 రీఛార్జ్ ప్లాన్ తో ఇప్పుడు 395 రోజుల వ్యాలిడిటీ పొందేందుకు అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Cheapest Recharge Plan: ట్రాయ్ సూచనల మేరకు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఇటీవల 30 రోజుల ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చాయి. వీటన్నింటికన్న తక్కువ ధరలో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ ఇప్పుడు చూద్దాం.
BSNL Recharge: ప్రైవేట్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలకు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL మార్కెట్లో గట్టిపోటినిస్తుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ డేటా వచ్చేలా సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. జియో, ఎయిర్ టెల్ తో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ వస్తుంది. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Pepaid Recharge Plans: టెలికాం కంపెనీలన్నీ వివిధ ప్రీపెయిండ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. అయితే బడ్జెట్ యూజర్ల కోసం రూ.200లోపు బెస్ట్ ఆఫర్స్ ఇస్తున్నాయి. ఆ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
BSNL Recharge Plan: ప్రభుత్వరంగ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ తో టెలికాం కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలకు పోటీగా సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతోంది. కేవలం రూ.197 రీఛార్జ్ ప్లాన్ లో 100 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి తీసుకొచ్చింది.
Jio vs VI vs Airtel vs BSNL: మీరు కొత్తగా ప్రీ పెయిడ్ మొబైల్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా. ఏ నెట్వర్క్ మంచిది, ఎందులో మంచి ప్యాకేజీలున్నాయనేది తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే ఇది చదవండి. మీ కోసం ఆ వివరాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.