19 Years of Amrutham: 19 సంవత్సరాలుగా తెలుగు వారి గుండెల్లో అమృతం వర్షం

Amrutham Serial Turns 19 Years: అమృతం..తెలుగు టీవీ ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తిండిపోయే సీరియల్. దీన్ని సిరియల్ అనడం కన్నా.. సీరియల్ కిల్లర్ అనడం ఉత్తమం అనిపిస్తుంది.

  • Nov 25, 2020, 12:32 PM IST

ఎందుకంటే ఇది ఎంతో మందిని నవ్వించి మరి చంపేసింది ( సరదా కోసం ) . ఇటీవలే ఈ సీరియల్ తొలి టెలికాస్ట్ పూర్తి చేసుకుని 19 సంవత్సరాల్లోకి ఎంటర్ అయింది. అంటే దాదాపు 19 సంవత్సరాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అమృతం వర్షం కురుస్తూనే ఉంది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది ఈ సీరియల్.

Also Read | అనుకోకుండా Megastar ఇంటికి వెళ్లిన Pradeep.. తరువాత ఏం జరిగిందంటే..!

1 /5

2001 నవంబర్ లో అమృతం తొలిసారి టెలికాస్ట్ అయింది.  సింపుల్ కామెడీ లైన్స్, హుందాగా అనిపించే డైలాగ్స్ వెరసి తెలుగు ప్రేక్షకులు ఈ సిరియల్ కు ఫిదా అయిపోయారు.

2 /5

అప్పాజీ నుంచి ఆంజనేయులు వరకు అన్ని పాత్రలను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసేసుకున్నారు. వారిని ఇంట్లో సభ్యులుగా భావించడం మొదలు పెట్టారు.

3 /5

ప్రతీ పాత్ర, ప్రతీ డైలాగ్, ప్రతీ ఏపిసోడ్ ఎప్పటికీ మెమోరెబుల్...

4 /5

ఏడవడానికి ఒక కారణం చాలు..కానీ నవ్వడానికి వెయ్యి  కారణాలు దొరుకుతాయి. ముందు నవ్వడానికి సిద్దంగా ఉండాలి. జీవితం అంటే అదే.  

5 /5

ఆ తరం ఇక రాకపోయినా..నాటి అమృతం మళ్లీ ఈరోజు నుంచి జీ5లో అందుబాటులోకి వస్తోంది. ఎంజాయ్ చేయండి.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x