Rang De movie: ఆర్జీవీ చిత్రాల తరహాలోనే రంగ్ దే విడుదల ?

Rang De movie release plans: నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా 'రంగ్ దే' సినిమా విడుదలపై మూవీ యూనిట్ తర్బనభర్జనలు పడుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం ( Venky Atluri ) వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది.

Last Updated : Sep 17, 2020, 11:01 PM IST
  • సినిమాల విడుదల విషయంలో నిర్మాతలకు తలనొప్పిగా మారిన కరోనా ఎఫెక్ట్.
  • రంగ్ దే మూవీ విడుదల విషయంలోనూ ఓటిటి ఆఫర్స్ అంగీకరించాలా లేక థియేటర్లు తెరిచే వరకు వేచిచూడాలా అనే ఆలోచనలో నిర్మాత
  • ఓటిటికి ఇవ్వకుండా, థియేటర్ల కోసం వేచిచూడకుండా.. ఆర్జీవీ తరహాలో విడుదల చేద్దామా అని యోచిస్తున్నట్టు టాక్.
Rang De movie: ఆర్జీవీ చిత్రాల తరహాలోనే రంగ్ దే విడుదల ?

Trending News