అమృతం సీరియల్ ఇష్టపడేవారి ఒక క్విజ్, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?

  • Dec 24, 2020, 15:45 PM IST

Telugu Quiz | అమృతం తాగితే ఆయుష్షు పెరుగదు.. అమరుడు అవుతాడంట నరుడు. అమృతం సీరియల్ చూస్తే ఆనందపరవశం చెందుతాడు అదే నరుడు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నవ్వుల సూదీలు గుచ్చి గిలగింతల పెట్టిన అమృతంకు చెందిన ఈ క్విజ్ ట్రై చేయండి.

1 /4

 తెలుగులో విజయం సాధించి సీరియల్స్‌లో అమృతం టాప్‌లో ఉంటుంది. నాటి యూత్ నుంచి నేటి యూత్ వరకు ఈ సీరియల్‌ను ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే.

2 /4

ఒకసారి థింక్ చేసి చెప్పండి...

3 /4

మీలో ఎవరు ముందుకు వెళ్తారో ట్రై చేయండి!

4 /4

మీరు కూడా అమృతం సీరియల్ ఫ్యాన్ అయితే ఈ క్విజ్ ట్రై చేయండి.