ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో మాట్లాడారు. ప్రతి నెలా చివరి ఆదివారం రోజున ఆయన మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో అనేక విషయాలు పంచుకుంటారు. ఈ రోజు కూడా అలాగే పలు అంశాలను ప్రజలకు చెప్పారు. ఇందులో భాగంగా 105 ఏళ్ల బామ్మను ఆయన ప్రశంసించారు.
ఈ బుడతడ్ని చూస్తే .. హా... నిండా పదేళ్లు లేవు.. వీడేం చేస్తాడులే .. అంటారు. కానీ చాలా చేస్తానని.. తొడగొడుతున్నాడు. చూస్తే వేలెడంత లేడు కానీ.. ఫుట్ బాల్ గ్రౌండ్ అంతా నాదే అంటున్నాడు ఈ బుడ్డోడు.
అతడో రోజువారీ కూలీ. కానీ ఇప్పుడు కోటీశ్వరుడు. రాత్రికి రాత్రే అతడు ఒక్కసారిగా కోటీశ్వరునిగా మారిపోయాడు. 12 కోట్లకు అధిపతిగా మారాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. ఇంతకీ.. రాత్రికి రాత్రే అన్ని డబ్బులు ఎలా వచ్చాయో తెలుసా..?
కేరళలో ఓ వధువు.. పెళ్లిమండపంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. తన పెళ్లిలోనే డాన్స్ చేసి.. అతిధులందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. సంప్రదాయ దుస్తుల్లో కళ్యాణ మండపంలోకి అడుగుపెట్టిన నవ వధువు.. ఇంకా పెళ్లి మంటపానికి చేరుకోకుండానే డాన్స్ మొదలు పెట్టింది. ఆమె వెనుక ఉన్న తోటి అమ్మాయిలు కూడా అందరూ నృత్యం చేయడం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కరోనా పై మరో చర్చకు దారి తీసింది. రెండు కరోనాల్లో, ఒకటి మీకు హ్యాంగోవర్ ఇవ్వవచ్చు, మరొకటి మిమ్మల్ని చంపేస్తుంది, అదెలాగంటారా?
చైనా దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్, ఇప్పుడు భారత్ ను భయపెడుతోంది. చైనాలోని వుహాన్ నగరం నుండి కేరళకు వచ్చిన ఒక విద్యార్థినికి పరీక్షలు చేయగా పాజిటివ్ తేలిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో భారతదేశం కరోనావైరస్ కు సంబంధించిన మొదటి కేసును గురువారం కేరళ రాష్ట్రంలో గుర్తించారు.
‘రాహుల్ గాంధీని ఎంపీగా ఎందుకు ఎన్నుకున్నారు. రాహుల్‌తో నాకు వ్యక్తిగతంగా ఏ విభేదాలు లేవు. చాలా మంచి వ్యక్తి. కానీ నవ భారతానికి ఓ వంశానికి చెందిన ఐదవ తరం నేత అవసరం లేదు. 2024 ఎన్నికల్లో రాహుల్‌ను ఎన్నుకోవద్దు’ అని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ సూచించారు.
శబరిమలైలోని అయ్యప్ప ఆలయంలో శ్రీ చిత్తిర తిరునాళ్లు నిర్వహిస్తున్న సందర్భంగా.. ఆ ఆలయానికి 30 కిలోమీటర్ల పరిధి వరకూ 144 సెక్షనును అమలులోకి తీసుకొస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.