Citizenshiplaw bill: దేశ ప్రధాని మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీనిపై ఇప్పిటికే కొన్ని రాష్ట్రాలు అమలను స్వాగతీస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం అమలుకు ససేమిరా అంటూ తెల్చి చెప్తున్నాయి.
CAA Protest: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సీఏఏ అమలుపై తమకు అభ్యంతరాలున్నాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
Triple Talaq Case: త్రిపుల్ తలాక్ నిషేధంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర మతాల్లో విడాకులు సివిల్ కేసులైనప్పుడు..ముస్లింల త్రిపుల్ తలాక్ క్రిమినల్ కేసు ఎందుకౌతుందని ప్రశ్నించారు.
Kerala government on Omicron and COVID-19 jabs: కరోనావైరస్ నివారణ కోసం కొవిడ్-19 వ్యాక్సిన్ ఇంకా తీసుకోలేదా ? అయితే ఒకవేళ భవిష్యత్తులో కరోనావైరస్ సోకితే, మీకు ప్రభుత్వం అందించే ఉచిత కరోనా చికిత్స లేనట్టే అంటోంది కేరళ సర్కారు. కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించేందుకు మందళవారం కేరళ సీఎం పినరయి విజయన్ ఓ అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Kerala Assembly Elections: దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ప్రధాన పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. నామినేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలనం రేపారు. అది ఆయన ఆస్థి వివరాలు..
పౌరసత్వ సవరణ చట్టం 2019, జాతీయ పౌర పట్టికలను వ్యతిరేకిస్తూ ఇందిరాపార్క్ వద్ద గల ధర్నాచౌక్‌లో ప్రజాస్వామ్య వాదులు, మైనార్టీలు ఆందోళన చేపట్టారు. మైనార్టీలను వేధింపులకు గురిచేసేలా ఉన్న పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ జెండాలతో వేలాది మంది పౌరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్రం చేసిన చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత కూడా వ్యతిరేకించడం అంటే.. పార్లమెంట్‌కి ఉన్న విశేషాధికారాలను ధిక్కరించినట్టేనని జీవీఎల్ నరసింహా రావు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని వ్యతిరేకించే హక్కు ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ ఉండదని కేరళ సీఎం విజయన్‌కు జీవీఎల్ గుర్తుచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.