Sabarimala Special Trains: ప్రస్తుతం శబరిమల అయ్యప్ప మాల సీజన్ నడుస్తోంది. శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల సౌకర్యార్ధఘం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టింది. మొత్తం 26 ప్రత్యేక రైళ్లు నడపనున్నామని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayyappa Deeksha: గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుచుకునే కేరళ రాష్ట్రం శబరిమలలో వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి దేశ వ్యాప్తంగా కోట్ల మంది భక్తులు అక్కడకు వెళుతుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచే ఎక్కువ మంది భక్తులు స్వామి అయ్యప్పను దర్శించుకుంటారు. అయితే ఇందులో చాలా మంది మాలధారణ చేసి వెళతారు. అయితే అయ్యప్ప మాలధారణకు సంబంధించి కొన్ని మాధ్యమాలు, గురు స్వాములు చెప్పిన విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాము.
Sabarimala: అయ్యప్ప స్వాములకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై విమానాల్లో ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ పలు నిబంధనలు సడలించింది.
Sabarimala Pilgrims: శబరిమల భక్తులకు శుభవార్త. పౌర విమానయాన శాఖ కొన్ని ఆంక్షలు సడలించింది. కేబిన్ లగేజ్‌లో కొన్ని కీలకమైన వస్తువులను వెంట తీసుకెళ్లేందుకు అనుమతించింది. ఇది నిజంగా శబరిమల భక్తులకు అద్భుతమైన అవకాశం కాగలదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sabarimala: శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న దర్శన సమయాన్ని మరో గంట పొడగిస్తున్నట్లు ప్రకటించింది.
Sabarimala Darshan Timings: శబరిమలలో భక్తుల రద్దీగా భారీగా పెరిగింది. స్వామి వారి దర్శనం కోసం 14 గంటల సమయంలో పడుతుండడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దర్శన సమయాన్ని మరో గంట పొడగిస్తున్నట్లు తెలిపారు.
Union Government Green Signal For Sabarimala Airport: శబరిమలకు విమాన సౌకర్యం కల్పించాలని ఎప్పటి నుంచో అయ్యప్ప భక్తులు చేస్తున్న డిమాండ్ నెరవేరింది. శబరిమల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది.
Sales of holy Aravana Prasad at Sabarimala temple stopped: శబరిమల ఆలయంలో పవిత్ర అరవణ ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి, దీంతో అయ్యప్ప స్వామి భక్తులు ఆందోళనలో మునిగిపోయారు. ఆ వివరాలు
శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తులకు అందించే ప్రసాదంపై వివాదం నెలకొంది. శబరిమల ప్రసాదం ‘అరవణ పాయసం’లో ఉపయోగించే యాలకుల నాణ్యతపై కేరళ హైకోర్టులో దాఖలు అయిన పిటిషన్‌పై విచారణ జరగనుంది.
Sabarimala Huge Rush: అయ్యప్ప కొలువై ఉన్న శబరిమలకు భక్తులు క్యూ కట్టారు, దీంతో పంబ నుంచి సన్నిధానానికి చేరుకోవడానికే గంటల సమయం పడుతోంది, ఇక దర్సనానికి కూడా చాలా సముయమే పడుతోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి దర్శనం కోసం గతంలో ఎన్నడూ లేనంతగా భక్తులు పోటెత్తుుతున్నారు. ఫలితంగా శబరిమల ఆలయం భక్తులతో రద్దీ మారింది.
శబరిమల పుణ్యక్షేత్రంలో అయ్యప్ప భక్తులతో కోలాహలం నెలకొంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజే లక్షమందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Sabarimala Ayyappa Temple 2022 Income is 52 crores only in 10 days. కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతోంది. దాంతో శబరిమల ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది.
Controversy arose again at Sabarimala : శబరిమలలో అయ్యప్పస్వామి దర్శనంపై మళ్లీ వివాదం తలెత్తింది, అందరికీ దర్శనం అంటూ పేర్కొనడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే
Sabarimala: కేరళలోని పంపా నదీ తీరాన కొలువై ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకుంది. 41 రోజుల మండల దీక్ష కోసం ఆలయ ద్వారాలను తెరిచారు. అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Sabarimala Online Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకుంది. 41 రోజుల పాటు జరగనున్న మండల పూజలకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.