Kerala High Court: ప్రేమ, లైంగిక సంబంధం పట్ల కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనను ప్రేమించిన యువతి తనతో అన్నింటికీ అంగీకరించినట్లేనన్న భావన సరికాదని పేర్కొంది. ఓ బాలికపై యువకుడి అత్యాచార కేసును విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
Centre rushes high-level teams :ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీల్లో డెంగీతో చిన్నారులు మరణిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమూంది. డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ (Ministry of Health) ప్రత్యేక బృందాలను పంపింది.
PM Narendra Modi discusses with CM P Vijayan: కేరళలో వర్షాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. కేరళ విషాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. కేరళలోని పరిస్థితులపై సీఎం పినరయి విజయన్‌తో చర్చించారు.
Kerala Heavy Rains: కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో ఊర్లు సరస్సులుగా మారిపోయాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. జలప్రళయం విరుచుకుపడుతోంది.
Sabarimala Ayyappa temple reopen : తులామాసం పూజల కోసం శనివారం సాయంత్రం 5 గంటలకు శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకోనుంది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అక్టోబర్ 21 వరకు భక్తులను అనుమతించనున్నారు.
Gold rates today in Hyderabad, Visakhapatnam: బంగారం ధరల విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు బెంగళూరు, కేరళలోనూ బంగారం ధరల సరళి ఒకే విధంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 43,900 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.47,890 పలుకుతోంది.
Malayala Manorama Cartoonist: కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్, మలయాళ మనోరమ కార్టూనిస్ట్ ఏసుదాసన్ ఇకలేరు. పోస్ట్ కరోనా సమస్యల కారణంగా ఆరోగ్యం క్షీణించి..ఇవాళ తుది శ్వాస విడిచారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితరులు సంతాపం ప్రకటించారు.
Allu Arjun: కేరళలో బన్నీకి ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. తాజాగా యూఏఈకి వెళ్లిన అల్లు అర్జున్‌కు కేరళ మూలాలకు చెందిన ఓ మల్టీ మిలియనీర్ అత్యంత పురాతమైన బహుమతిని ఇచ్చారు.
Lottery: అదృష్టం ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరికీ తెలీదు. లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసి..రాత్రికి రాత్రే కోటీశ్వరుడై పోయాడు ఓ ఆటో డ్రైవర్. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
Padmanabhaswamy Temple: తిరువనంతపురంలోని శ్రీపద్మనాభ స్వామి ఆలయం ఆర్థిక సంక్షోభంలో ఉందని పరిపాలన కమిటీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. తగినంత ఆదాయం రాకపోవడం వల్ల నెలవారీ ఖర్చులకు ఇబ్బందిగా ఉందని తెలిపింది.
India Corona Update: కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. మొన్నటి వరకూ గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ నెమ్మదిగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా అమలవుతున్న అన్‌లాక్ ప్రక్రియ కారణంకా కరోనా సంక్రమణ మరోసారి పెరుగుతోంది.
Nipah Virus: కేరళను నిఫా వైరస్ వణికిస్తోంది. అయితే నిఫా వైరస్ లక్షణాలు ఏంటి? మెుదట సారిగా ఎప్పడు బయటపడింది? చికిత్స ఉందా లేదా తదితర విషయాలు తెలుసుకుందాం.
Kerala: మహిళలనే కాదు మూగజీవాలను కూడా వదలట్లేదు కొందరు కామాంధులు. కట్టేసిన ఆవులపై లైంగిక దాడికి పాల్పడుతూ...కామవాంఛ తీర్చుకుంటున్నారు . తమ ఆవులపై అత్యాచారం చేస్తున్నారంటూ.. 20 మంది పశుపోషకులు కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Nipah Virus: కరోనా వైరస్ మహమ్మారితో విలవిల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి మరో భయం పట్టుకుంది. రాష్ట్రంలో తాజాగా నిఫా వైరస్ వెలుగు చూసింది. నిఫా వైరస్ కారణంగా ఓ బాలుడి మృతి చెందడం ఆందోళన రేపుతోంది.
Corona update: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ కేరళను వదలట్లేదు. ఇండియాలో వెలుగుచూసిన మెుత్తం కొత్త కేసుల్లో దాదాపు 65 శాతం ఒక్క కేరళ రాష్ట్రంలోనే బయటపడటం ఆందోళనకు గురిచేస్తోంది.
India Vaccination Update: దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంపై దృష్టి సారించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.