న్యూఢిల్లీ: దేశంలో (India) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు ఇలా అందరూ కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (Arif Mohammad Khan) కూడా కరోనావైరస్ బారిన పడ్డారు.
వయోలిన్ విధ్వాంసుడు, పద్మ అవార్డు గ్రహీత టీఎన్ కృష్ణన్ (92) కన్నుమూశారు. సోమవారం రాత్రి చెన్నైలో తుదిశ్వాస విడిచారు. టీఎన్ కృష్ణన్ ( TN Krishnan) 1926 అక్టోబర్ 6వ తేదీన కేరళలో జన్మించారు.
Kerala Gold Scam |కేరళ గొల్డ్ స్మగ్లింగ్ ( Kerala Gold Smuggling ) కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులు ప్రధాన నిందితుడు అయిన సందీప్ నాయర్ ( Sandeep Nair ) ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించాడు.
కేరళ (Kerala) లో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం (spurious liquor) తాగి ఐదుగురు మరణించిన విషాద సంఘటన రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా వలయార్ ప్రాంతంలోని చెల్లనం గిరిజన కాలనీ (Chellanam tribal colony) లో జరిగింది.
భారత దేశంలో ( India) తొలి వాటర్ ట్యాక్సీ సర్వీస్ ప్రారంభం అయింది. కేరళలో ( Kerala ) ఈ సర్వీసు ప్రారంభం అయింది. బోటు ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
భారత నావికదళానికి చెందిన ఓ శిక్షణ విమానం (Glider Crashed) కూలింది. ఈ ఘటనలో ఇద్దరు నేవీ అధికారులు మరణించారు. ఈ దుర్ఘటన కేరళ రాష్ట్రం కొచ్చి ( Kochi) నావికాదళానికి సమీపంలో ఉన్న తొప్పంపాడి వంతెన సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది.
తిరువనంతపురం: భారత్ ఇప్పటికే అన్లాక్ (Unlock-5) ఐదవ దశలోకి ప్రవేశించింది. కేంద్ర ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువగా సడలింపులు చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.
ప్రపంచ తీవ్రవాద సంస్థ అల్ ఖైదా (Al Qaeda) తో సంబంధాలున్న ఉగ్రవాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అరెస్టు చేసింది. ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు పశ్చిమబెంగాల్ ( West Bengal) లోని ముర్షిదాబాద్, కేరళ (Kerala)లోని ఎర్నాకుళంలో శనివారం ఉదయం దాడులు నిర్వహించి 9మంది ఉగ్రవాదులను (Al Qaeda terrorists) అరెస్టు చేసింది.
మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. కోవిడ్19 టెస్టుల సాకుతో ఓ ఆరోగ్య అధికారి నర్సుపై లైంగిక దాడి (Kerala Nurse Raped)కి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Kerala Secretariat fire: తిరువనంతపురం: కేరళ సెక్రటేరియట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సచివాలయంలోని నార్త్ బ్లాకులోని ప్రోటోకాల్ విభాగంలో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం ( Fire accident ) సంభవించింది. ఇదే నార్త్ బ్లాక్లో అన్ని కీలకమైన శాఖల విభాగాల కార్యాలయాలు ఉన్నాయి.
కరోనా ఎక్కడ తమకు సోకుతుందేమోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎంత తిరిగినా సరే కరోనా రాకుండా చూడాలని దేవుణ్ని ప్రార్థిస్తుంటారు. షాపింగ్ చేసి కరోనా తెచ్చుకుంటే రూ.50వేల క్యాష్ బ్యాక్ అంటూ ఓ ప్రకటన (Controversial Ad in Kerala) సంచలనం రేపింది.
కేరళలోని కోజికోడ్ ( Kozhikode ) విమానాశ్రయంలో గత వారం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కూలి ఇద్దరు పైలెట్లతో సహా 18 మంది ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానం రెండుముక్కలైంది. ఈ విమాన ప్రమాదం తరువాత సహాయక చర్యల్లో అనేక మంది అధికారులతోపాటు స్థానికులు సైతం పాల్గొన్నారు.
కేరళలోని మలప్పురం జిల్లా కారిపూర్ ఎయిర్ పోర్టు రన్ వేపై శుక్రవారం రాత్రి జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో ( Air India flight crashed ) మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
తిరువనంతరపురం : కరోనావైరస్ ( Coronavirus pandemic ) వ్యాప్తి నివారణకు సహకరించాల్సిందిగా ప్రభుత్వాలు చేస్తోన్న విజ్ఞప్తుల పట్ల జనం ఎక్కడైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో... అక్కడ కరోనావైరస్ మరింత విజృంభిస్తోంది.
VSSC Aerospace Autoclave | 1700 కిలోమీటర్లు. సాధారణంగా అయితే ఏదైనా ట్రక్కు ఓ అయిదారు రోజుల్లో ఈ దూరాన్ని చేరుతుంది. కానీ నాసిక్ నుంచి తిరువనంతపురం చేరడానికి ఓ ట్రక్కుకు దాదాపు 11 నెలల సమయం పట్టింది.
Monsoon rains | అమరావతి: రైతులకు గుడ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి ( Monsoon hits AP). జూన్ 7 నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ (IMD) ఊహించినట్టుగానే జూన్ 6న రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. కేరళ, కర్ణాటక రాష్ట్రాలను దాటుకుని చిత్తూరు, అనంతపురం జిల్లాల ద్వారా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
మానవత్వం మంటగలిసింది. మూగ జీవాలు, జంతువులకు ఆపద కాలంలో సాయం చేయాల్సింది పోయి వాటి ప్రాణాలు బలితీసుకుంటున్నారు. క్రాకర్స్ పెట్టిన పండును తినడంతో గర్భంతో ఉన్న ఏనుగు చనిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.