కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి దర్శనం కోసం గతంలో ఎన్నడూ లేనంతగా భక్తులు పోటెత్తుుతున్నారు. ఫలితంగా శబరిమల ఆలయం భక్తులతో రద్దీ మారింది.
Sabarimala Ayyappa Temple 2022 Income is 52 crores only in 10 days. కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతోంది. దాంతో శబరిమల ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది.
Sabarimala: కేరళలోని పంపా నదీ తీరాన కొలువై ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకుంది. 41 రోజుల మండల దీక్ష కోసం ఆలయ ద్వారాలను తెరిచారు. అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Sabarimala Online Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకుంది. 41 రోజుల పాటు జరగనున్న మండల పూజలకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.
Gelatin Sticks Found in Sabarimala: కేరళలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శబరిమలలో పేలుడు పదార్థాలు తీవ్ర కలకలం రేపాయి. శబరిమలకు వెళ్లే దారిలో పెన్ ఘాట్ బ్రిడ్జి వద్ద ఆరు జిలెటిన్ స్టిక్ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త. శబరిమల ఆలయం ఇవాళ్టి నుంచి తెర్చుకోనుంది. మకర సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు ఓ శుభవార్త. అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేకంగా బుకింగ్ పాయింట్ ప్రారంభం కానుంది.కేరళ ప్రభుత్వంతో చర్చలు జరిగాయిని..ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్బంగా భక్తుకు గుడ్‌న్యూస్ విన్పిస్తామని శబరిమల ఆలయ కమిటీ చెబుతోంది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా లేఖ ( Kerala CS Vishwas Mehta ) రాశారు. కొవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో కేరళలోని శబరిమల ఆలయంలో ( Sabarimala temple ) కరోనా వ్యాప్తి నివారణ కోసం తీసుకుంటున్న చర్యలను తెలంగాణ నుంచి వచ్చే అయ్యప్ప భక్తులకు ( Ayyappa devotees ) తెలియజేయాలనే ఉద్దేశంతో కేరళ సీఎస్ మెహతా ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.