Tamilnadu: కేరళ, మహారాష్ట్రలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక ఆంక్షలు విధించగా..ఇప్పుడు తమిళనాడు కూడా ఆంక్షలు జారీ చేసింది.
Kerala Lockdown: కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ మళ్లీ సంక్రమిస్తోంది. కేరళలో పెద్దఎత్తున కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
Zika Virus Cases in Kerala: కరోనా థర్డ్ వేవ్ ఆందోళన పెంచుతున్న సమయంలో జికా వైరస్ కేసులు నమోదు కావడంతో పరిస్థితులు దిగజారకుండా కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇటీవల 13 మందికి జికా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపింది.
Zika Virus cases reported in Kerala ahead of third wave: తిరువనంతపురం: కరోనావైరస్ ఇంకా తగ్గుముఖం పట్టకముందే కేరళలో తొలిసారిగా జికా వైరస్ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. వచ్చే నెలలో కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని ఇబ్బంది పెట్టనుందనే అంచనాల మధ్యే దోమ కాటు ద్వారా వ్యాపించే జికా వైరస్ కేసులు గుర్తించడం కేరళ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.
Kerala Fishermen Case: కేరళ మత్స్యకారులను హత్య చేశారని ఇద్దరు ఇటలీ నావికులు భారత్‌లో ఎదుర్కొంటున్న అన్ని కేసులను కొట్టివేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆశించిన మేర నష్టపరిహారం ఇటలీ ప్రభుత్వం అందజేసిందని, కేసు కొట్టివేసేందుకు ఇది తగిన సమయమని ధర్మాసనం పేర్కొంది.
Man Steals Private Bus Amid Lockdown | తమ రాష్ట్రంలో లాక్డౌన్ విధించారని ప్రయాణానికి వీలుకాదని భావించిన ఓ వ్యక్తి ఏకంగా బస్సునే చోరీ చేశాడు. ఆపై సినిమాలో ట్విస్టును మించిన కథలు చెప్పాడు. నాలుగు జిల్లాల పోలీసులను సైతం తన మాటలతో బురిడీ కొట్టించాడు.
West Bengal, Tamil Nadu, Kerala, Puducherry, Assam Assembly Election Results 2021 LIVE Updates: ఇటీవల పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు నేడు కౌంటింగ్ జరిగి ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రానుండగా, అస్సాంలో బీజేపి నేతృత్వంలోని సర్బానంద సోనోవాల్ (CM Sarbananda Sonowal) తిరిగి అధికారం చేపట్టనున్నారు.
Kerala Assembly Elections: దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ప్రధాన పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. నామినేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలనం రేపారు. అది ఆయన ఆస్థి వివరాలు..
Coronavirus: కరోనా వైరస్ మళ్లీ ప్రతాపం చూపిస్తోందా..కరోనా కేసులే కాదు మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నట్టు కన్పిస్తోంది. కరోనా వైరస్ మరో ప్రజా ప్రతినిధిని బలి తీసుకుంది. కరోనా మహమ్మారి బారిన పడి బీజేపీ ఎంపీ మృతి చెందారు.
Metro Man Sreedharan Joins BJP: కేరళ బీజేపీ అధ్యక్షుడు కె సురేంద్రన్ సమక్షంలో తన స్వస్థలం మళ్లాపురంలో శ్రీధరన్ బీజేపీలో చేరారు. శ్రీధరన్‌ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో కేరళ ఎన్నికలు వేడెక్కుతున్నాయి.
Coronavirus new strain: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ అధికమైంది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా..కరోనా కొత్త స్ట్రెయిన్ ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపధ్యంలో ఆ ఐదు రాష్ట్రాల ప్రజలకు దేశ రాజధాని నో అంటోంది.
Metro Man Sreedharan To Join BJP: మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ప్రముఖ ఇంజనీర్ ఈ శ్రీధరన్ రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్నారు. మెట్రో మ్యాన్ శ్రీధరన్ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
Bird Flu Scare:బర్డ్ ఫ్లూ వార్తలు రాగానే జమ్మూ కశ్మీర్ అధికారుల్లో చలనం మొదలైంది. వలస పక్షులు ఎక్కువగా వచ్చే రాష్ట్రాల్లో ఇప్పటికే పలు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఇందులో హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.
Kerala Road Accident: అప్పటివరకూ పెళ్లి వేడుకతో సంబరాలు చేసుకుంటున్న రెండు కుటుంబాలలో విషాదం నిండింది. పెళ్లి బస్సు బోల్తా పడటంతో చిన్నారి సహా ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు.
Farm Bills 2020: భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై నిరసనగా వివిధ రాష్ట్రాల రైతులు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్, హరియాణ, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి రైతులు రాజధాని సరిహద్దుల వద్ద క్యాంపులు వేసుకుని మరి నిరసన వ్యక్తంచేస్తున్నారు. వీరికి స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే.
Best Honeymoon Destinations | పెళిల్ల సీజన్ ప్రారంభం అయింది. ఇలాంటి సమయంలో పెళ్లి తరువాత హనీమూన్‌కు వెళ్లే వారి సంఖ్య కూడా బాగానే ఉంటుంది. హనీమూన్ సమయంలో కపుల్స్ ఒకరిని ఒకరు బాగా అర్థం చేసకోగలుగుతారు. దానికోసం మంచి హనీమూన్ లొకేషన్స్ వెతుకుతూ ఉంటారు. ఈ రోజు మీకు మేము అలాంటి కొన్ని హనీమూన్ స్పాట్స్ గురించి పరిచయం చేయబోతున్నాం.
Kerala Local Body Election Results 2020: కేరళలో నేడు (బుధవారం) స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఎప్పటిలాగే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మరియు ఎన్డీయే మధ్య పోటాపోటీగా ఫలితాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓటమిచెందారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.