The Silver Line railway project in Kerala is creating political turmoil. Bullets of words are exploding between the authorities and the opposition. During the TV studio debate, two arguments were recorded and scenes were recorded.
First time a Dalit in CPM Politburo: దశాబ్దాల పార్టీ చరిత్రలో.. పొలిట్ బ్యూరోలో ఒక్క దళిత వ్యక్తికీ స్థానం కల్పించలేదనే విమర్శను ఎట్టకేలకు సీపీఎం తొలగించుకుంది.
S Sreesanth: టీమ్ఇండియా సీనియర్ పేస్ బౌలర్ శ్రీశాంత్ తొమ్మిదేళ్ల తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తొలి వికెట్ సాధించాడు. ఈ మ్యాచ్ లో శ్రీశాంత్ రెండు వికెట్లు సాధించటం విశేషం.
Samantha enjoys with her Best Friend in Kerala: స్టార్ హీరోయిన్ సమంత కేరళలోని అల్లెపీలో ఉన్న సముద్ర తీరానికి వెళ్లి తన బెస్ట్‌ఫ్రెండ్‌తో సరదాగా గడిపారు. సూర్యాస్తమం సమయంలో ఇద్దరు బీచ్ ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు.
Monkey Fever in Kerala: కేరళ రాష్ట్రంలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. వయనాడ్ జిల్లాలోని ఓ గిరిజన ప్రాంతానికి చెందిన ఓ 24 ఏళ్ల యువకుడికి మంకీ ఫీవర్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు.
Kerala Trekker Trapped in Hill two days: రెండు రోజుల పాటు కొండ చీలిక భాగంలో ఉన్న యువకుడు ఆర్మీ సాయంతో క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ట్రెక్కింగ్‌కు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న యువకుడిని ఆర్మీ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.
భారత దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీ మరియు కేరళ రాష్ట్రాలపై సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
Kerala Night curfew: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో నేటి నుంచి కేరళలో రాత్రి పూట కర్ఫ్యూ అమలులోకి రానుంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు ప్రతీ రోజూ రాత్రి 10గం. నుంచి తెల్లవారుజామున 5గం. వరకు కర్ఫ్యూ ఉండనుంది.
Alappuzha Political murders: కేరళలోని అలప్పుజ జిల్లాలో మరో రాజకీయ నేత హత్యకు గురయ్యారు. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాస్‌ను గుర్తు తెలియని దుండగులు ఇవాళ ఉదయం హత్య చేశారు. ఎస్డీపీఐ నేత హత్య జగిరిన 12 గంటల్లోనే.. ఈ ఘటన జరగటం పలు అనుమానాలకు తావిస్తోంది.
Omicron case in Kerala: తిరువనంతపురం: కేరళలో ఆదివారం తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. యునైటెడ్ కింగ్డమ్ నుంచి కొచ్చికి వచ్చిన వ్యక్తికి ఈ కొత్త రకం వేరియంట్ సోకినట్టు కేరళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ తెలిపారు.
Kerala government on Omicron and COVID-19 jabs: కరోనావైరస్ నివారణ కోసం కొవిడ్-19 వ్యాక్సిన్ ఇంకా తీసుకోలేదా ? అయితే ఒకవేళ భవిష్యత్తులో కరోనావైరస్ సోకితే, మీకు ప్రభుత్వం అందించే ఉచిత కరోనా చికిత్స లేనట్టే అంటోంది కేరళ సర్కారు. కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించేందుకు మందళవారం కేరళ సీఎం పినరయి విజయన్ ఓ అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Kerala High Court: ప్రేమ, లైంగిక సంబంధం పట్ల కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనను ప్రేమించిన యువతి తనతో అన్నింటికీ అంగీకరించినట్లేనన్న భావన సరికాదని పేర్కొంది. ఓ బాలికపై యువకుడి అత్యాచార కేసును విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.