Telugu States CMs Meet Agenda And Other Details: కొన్నేళ్ల తర్వాత మళ్లీ విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాలు సమావేశం కానున్నాయి. చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ సమావేశం కానుండడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Pregnant Woman Delivers Baby Girl Onboard TGRTC Bus: ప్రజా రవాణాలో కీలకమైన ఆర్టీసీ బస్సులో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం రోజు ఆర్టీసీ బస్సులో మహాలక్ష్మికి జన్మనివ్వడంతో ఆర్టీసీతోపాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Students agitation in Hyderabad: నిరుద్యోగులు ప్రజాభవన్ ను, టీజీపీఎస్సీ ను ముట్టడికి భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు.. వెంటనే నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
Unemployees Chalo TGPSC Success: హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు యుద్ధం ప్రకటించారు. వారు చేపట్టిన టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడి విజయవంతమైంది.
Kumari aunty food stall: బాలీవుడ్ హీరో సోనుసూద్ కుమారీ ఆంటీ స్టాల్ కు వచ్చి ఆమెను సర్ ప్రైజ్ చేశారు. సోనుసూద్ ను చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hyderabad Young Girl Write Letter To KT Rama Rao: అనూహ్యంగా మాజీ మంత్రి కేటీఆర్‌కు విమాన ప్రయాణంలో తారసపడిన ఓ యువతి లేఖ రాసింది. ఆ లేఖలో కేటీఆర్‌ను ఆకాశానికెత్తేలా ప్రశంసలు కురిపించింది.
Panipuri Ban: కొన్నిరోజులుగా పానీపూరీలో క్యాన్సర్ కారకమైన రసాయనాలు ఉపయోగిస్తున్నారని అనేక ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఇటీవల కర్ణాటక, చెన్నైలో కూడా ఫుడ్ సెఫ్టీ అధికారులు అనేక పానీపూరీ దుకాణాల నుంచి సాంపుల్స్ లను సేకరించారు.
Telangana High Court Orders Daily Hearing In YS Jagan Cases: పదవి కోల్పోయిన మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ భారీ ఉచ్చు అలుముకుంటోంది. ఈ క్రమంలోనే జగన్‌పై భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
AEE Candidates Meets To KT Rama Rao In Hyderabad: తుది ఫలితాలు వచ్చిన తర్వాత కూడా నియామకాలు చేపట్టకపోవడంతో ఎంపికైన ఏఈఈ ఉద్యోగ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. వారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు.
Revanth Reddy Uturn To Praja Bhavan: వాస్తు నమ్మకంతో రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. మళ్లీ యూటర్న్ తీసుకున్న రేవంత్ బేగంపేటలోని ప్రజా భవన్‌కు మకాం మారుస్తున్నట్లు సమాచారం.
West Godavari Collector Nagarani History And Background Details: కలెక్టర్‌గా వచ్చిన ఆమె చరిత్ర తెలిస్తే షాకవుతారు. ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుంటే ఫ్యాక్షనిస్టులు, నేరస్తులు, నక్సలైట్లు కూడా హడలెత్తుతారు.. ఆమె ఎవరో తెలుసా?
Hyderabad Metro Wins Golden Peacock Award: ప్రజా రవాణాలో కీలకమైన హైదరాబాద్ మెట్రో రైలు సత్తా చాటింది. భద్రతా ప్రమాణాల అంశంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచి గోల్డెన్ పీకాక్ అవార్డు కొల్లగొట్టింది.
Culprits Arrest In Neredmet Girl Gang Rape: తెలంగాణలో అత్యంత పాశవికంగా 12 ఏళ్ల బాలికపై 10 మంది దుండగులు చెరబట్టారు. కూల్‌డ్రింక్‌లో గంజాయి కలిపి బాలికకు తాగించి మృగాళ్లా దాడికి పాల్పడ్డారు.
Who Denied To Make Tea Daughter In Law Brutally Killed In His Mother In Law: అత్యాకోడళ్ల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. చిన్న విషయం కాస్త కోడలిని అత్త దారుణంగా చంపే స్థాయికి చేరింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
Water Supply to be Disrupted in Hyderabad: హైదరాబాద్ నగరంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. కోదండాపూర్ పంప్ హౌజ్‌లో రెండో పంపు NRV వాల్వ్ మరమ్మతులకు గురి కావడంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. దీంతో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.
Business News in Telugu: ఎంఎస్ వాయు అనే కొత్త బ్రాండ్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది మారుతీ ఇస్పాత్ & పైప్స్. వచ్చే ఐదేళ్లలో రూ.రెండు వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
Business News in Telugu: హైదరాబాద్‌లో ఆదిత్య బిర్లా గ్రూప్ బిర్లా ఓపస్ పేరుతో ఎక్స్పోను నిర్వహించింది. ఈ ఎక్స్‌పోలో కంపెనీ డీలర్లు, కస్టమర్లు, పెయింటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూర్తి వివరాలు ఇలా..
Hyper Aadi Celebrates Pawan Kalyan Success: తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో అతడి పేరును హైపర్ ఆది యథేచ్చగా వాడేసుకుంటున్నాడు. పవన్ పేరును ఇష్టారాజ్యంగా వాడుతున్నాడు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.