Major Decisions Taken By Telangana Cabinet: రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణామాల నేపథ్యంలో సమావేశమైన తెలంగాణ మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా మెట్రో రైలు పథకంపై సమీక్ష చేసింది.
Hyderabad Metro Wins Golden Peacock Award: ప్రజా రవాణాలో కీలకమైన హైదరాబాద్ మెట్రో రైలు సత్తా చాటింది. భద్రతా ప్రమాణాల అంశంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచి గోల్డెన్ పీకాక్ అవార్డు కొల్లగొట్టింది.
Big Shock To Hyderabad Metro Commuters: మెట్రో హైదరాబాద్ ప్రయాణీకులకు బిగ్ షాక్ ఇచ్చింది. రాయితీలకు మంగళం పాడింది. 59 కార్డును రద్దు చేసింది. 10 శాతం రాయితీని కూడా పూర్తిగా రద్దు చేసింది.
Hyderabad Metro Rail New Plan: హైదరాబాద్ నగరంలో మెట్రో రైలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రధాన ప్రాంతాలను కలిపేవిధంగా.. ఎక్కువ మంది ప్రయాణికులకు ఉపయోగపడేలా కొత్త మెట్రో నిర్మాణం ఉండనుంది.
Hyderabad Metro Rail: హైదరాబాద్, 22 సెప్టెంబర్ 2023: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మరో గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ మెట్రో రైలు తమ ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడం కోసం సూపర్ సేవర్ - 59 ఆఫర్ (SSO-59)ని తిరిగి మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
Hyderabad Metro Rail: హైదరాబాద్: ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ సమీపంలోని అబ్ధుల్లాపూర్ మెట్ వరకు మెట్రో రైలు మార్గాన్ని పొడిగించాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఎల్బీ నగర్ నుండి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు మెట్రో లైన్ పొడిగింపు అవసరం ఉందనే విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకొచ్చారు.
Hyderabad Metro: రెండో రోజు కూడా రెడ్ లైన్ మెట్రో టికెటింగ్ సిబ్బంది సమ్మె కొనసాగిస్తున్నారు. నాగోల్ వద్ద ఉన్న L& T మెట్రో రైల్ వద్ద నీరసనకు దిగారు...తమ కష్టంతో కాంట్రాక్టర్లు బ్రతుకుతున్నారని వాపోయారు. 50శాతం మాత్రమే వేతనాలు చెల్లెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
Hyderabad Metro: నగర మెట్రో ఉద్యోగులు సమ్మె బాట పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఉద్యోగులు కొందరు విధులు బహిష్కరించారు. రెడ్‌లైన్ టికెటింగ్ ఉద్యోగులు దాదాపుగా విధులకు దూరంగా ఉన్నారు. గత ఐదేళ్లుగా జీతాలు పెంచలేదని వాపోతున్నారు ఉద్యోగులు. కరోనా టైం తప్పిస్తే..
Hyderabad Metro Second Phase: హైదరాబాద్ నగరంలో సెకెండ్ ఫేజ్ మెట్రోకు పునాది రాయి పడింది. ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మరో కీలక ప్రకటన చేశారు.
Hyderabad Metro Last Train Services: సెప్టెంబర్ 25, ఆదివారం నాడు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న మూడవ టీ20 క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిపోయే క్రికెట్ ప్రియులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది.
మూసాపేట మెట్రో స్టేషన్ పగుళ్లకు (Cracks to Moosapet Metro Station) సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఆగమేఘాల మీద మూసాపేట మెట్రో గోడల పగుళ్లను సిమెంట్‌తో పూడ్చేశారు.
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) నేపథ్యంలో మెట్రో రైళ్లలో కొవిడ్-19 నియంత్రించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ మేరకు తాజా ఆదేశాలు జారీచేశారు. కేంద్రం సూచించిన standard operating procedures (SOPs) నియమాలు ఇలా ఉన్నాయి.
Unlock 4 Guidelines details: హైదరాబాద్: అన్‌లాక్-4 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం.. ఈ నెల 7 నుంచి మెట్రో రైలు సేవల ( Metro rail ) పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పట్టణాభివృద్ధి, రైల్వే, కేంద్ర హోంశాఖలను సంప్రదించిన అనంతరం దశలవారీగా మెట్రో కార్యకలాపాలు పునరుద్ధరించుకోవచ్చునని కేంద్రం స్పష్టంచేసింది.
ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్, ప్రైవేట్, భాగస్వామ్య ప్రాజెక్ట్ అయిన హైదరాబాద్ మెట్రో, ఇప్పటికే కారిడార్ 1లో భాగంగా మియాపూర్ నుండి ఎల్ బి నగర్ లైన్లో 29 కిమీలు, 27 స్టేషన్లు ఉన్నాయి.
నగరంలోని ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని రాష్ట్ర బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కే లక్ష్మణ్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో నిరంతర జాప్యం వహిస్తుందని సర్కారుపై మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.