TG High court: హైడ్రా తీరుపట్ల తెలంగాణ హైకోర్టు సీరియస్ గా స్పందించింది. శని, ఆదివారం కూల్చివేతలేంటని మండిపడింది. అంతే కాకుండా.. మరోసారి హైడ్రా చట్టబద్దత ఏంటని కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.
Hyderabad: జీహెచ్ఎంసీ కమిషనర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరబాద్ పరిధిలో ఇక మీదట ఇష్టమున్నట్లు ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు ఏర్పాటు చేస్తే కుదరని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Senior Students Ear Bites By RP Patnaik Son Vaishnav: కళాశాలలో తన కుమారుడి చెవిని సీనియర్ విద్యార్థులు కొరికేయడంతో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కసారిగా సినీ పరిశ్రమలో ర్యాగింగ్ భూతం వెలుగులోకి వచ్చింది.
Devara Jr ntr cut out burn: దేవర సినిమా ప్రస్తుతం దుమ్మురేపుతుంది. ఎక్కడ చూసిన జూనియర్ ఎన్టీఆర్ మాస్ మేనియా హల్ చల్ చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ థియేటర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Owaisi Sensational comments on Tirumala Laddu: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ఎంతో భక్తితో తినే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే వార్త ఎంతో మంది భక్తులకు వేదనకు గురి చేస్తోంది. దీనిపై నిజా నిజాలు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూల కల్తీపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Hyderabad: లిక్కర్ షాపుల వేళల్లో జీహెచ్ఎంసీ పరిధిలో సవరించినట్లు తెలుస్తోంది. ఇక మీదట వీకెండ్ లలో కూడా ఎక్కువగా సేపు తెరిచి ఉంచుకునే విధంగా రేవంత్ సర్కారు కీలక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.
HYDRA: హైదరాబాద్ లో హైడ్రా దూకుడు మీదుంది. అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపిస్తుంది. అయితే.. ఈ దూకుడు చెరువులు కుంటలు ఆక్రమించుకున్న బడా బాబులపై కాకుండా మిడిల్ క్లాస్ వాళ్లపై దూకుడు ప్రదర్శించడం వివాదాలకు తావు ఇస్తుంది. తాజాగా హైడ్రా బుల్డోజర్లు ఇపుడు మూసీ వైపు అడుగులు వేస్తుంది.
Hyderabad Rains: గత మూడు నాలుగు రోజులుగా పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం తూర్పు, పశ్చిమ ద్రోణితో కలిసి అల్ప పీడనం మారింది. దీంతో హైదరాబాద్ లో డేంజర్ లో ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Hyderabad People Reminds K Chandrashekar Rao: తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. నిరంకుశంగా.. అస్తవ్యస్త కాంగ్రెస్ పాలనను చూసి ప్రజలు కేసీఆర్‌ను తలుస్తున్నారు. హైడ్రా కూల్చివేతల సమయంలో ప్రతిఒక్కరి నోటిలో కేసీఆర్ మాట వినిపించింది. 'ఎక్కడయ్య కేసీఆర్.. మళ్లీ నువ్వే రావాలి' అంటూ ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. దీంతో మళ్లీ కేసీఆర్‌కు క్రేజ్ పెరుగుతోంది.
Heavy Rains: తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజులు ఉరుములు మెరుపులతోపాటు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
BRS Party MLAs And Leaders Arrest: తెలంగాణలో వైద్యారోగ్య రంగం పడకేయడం.. గాంధీ ఆస్పత్రిలో మాతాశిశువుల మరణాలు పెరగడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పరిశీలనకు వెళ్లడం ఉద్రిక్తతకు దారి తీసింది. గాంధీ దవాఖానాకు వెళ్తున్న ఎమ్మెల్యేలు సంజయ్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, మెతుకు ఆనంద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana Planning To One Card One State: ఒక కార్డు ఒక రాష్ట్రం పేరిట తెలంగాణ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. రేషన్ కార్డుతోపాటు హెల్త్ ప్రొఫైల్ అన్నిటినీ ఒకే కార్డు తీసుకురావాలని యోచిస్తోంది.
Clashes In Manchu Family: మంచు కుటుంబం రెండుగా చీలినట్టు కనిపిస్తోంది. మంచు మనోజ్‌తో తండ్రి మోహన్ బాబుకు తీవ్రస్థాయిలో విబేధాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది.
Hyderabad Thunder Rains: అర్ధరాత్రి హైదరాబాద్ లో పిడుగుల వానతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గత కొన్నేళ్లుగా ఎన్నడు లేనట్టుగా పిడుగులతో కూడిన వర్షాలతో నగర వాసులు భయ భ్రాంతులకు గురయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.