Serial Chain Snatching Case Updates: హైదరాబాద్ వాసులను ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు జంట నగరాల్లో దాదాపు రెండు గంటల వ్యవధిలోనే 6 చోట్ల మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు.
Setting up of Sakhi Center for women is commendable says Minister Sabita: వనస్థలిపురంలో 60 లక్షల వ్యయంతో నిర్మించిన సఖి వన్ స్టాప్ సెంటర్ నూతన భవనాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు, ఆ వివరాలు
Kandukuru TDP Incharge Arrested: .కందుకూరి టీడీపీ ఇంఛార్జ్ ఇంటూరి నాగేశ్వర రావుని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Hyderabad Metro Protest: Hyderabad Metro employees strike end Today. తమ డిమాండ్లు నెరవేర్చాలని రెండు రోజుల పాటు ధర్నాకు దిగిన హైదరాబాద్ మెట్రో సిబ్బంది తమ ఆందోళన విమరించారు.
Hyderabad Metro: రెండో రోజు కూడా రెడ్ లైన్ మెట్రో టికెటింగ్ సిబ్బంది సమ్మె కొనసాగిస్తున్నారు. నాగోల్ వద్ద ఉన్న L& T మెట్రో రైల్ వద్ద నీరసనకు దిగారు...తమ కష్టంతో కాంట్రాక్టర్లు బ్రతుకుతున్నారని వాపోయారు. 50శాతం మాత్రమే వేతనాలు చెల్లెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
IT Raids On Excel Group Of Companies: హైదరాబాద్‌లో బుధవారం ఉదయం నుంచే ఐటీ అధికారులు దాడులు మొదలు పెట్టారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్సెల్ కంపెనీకి చెందిన బ్రాంచ్‌లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
IT Raids On Excel Group Of Companies: హైదరాబాద్‌లో బుధవారం ఉదయం నుంచే ఐటీ అధికారులు దాడులు మొదలు పెట్టారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్సెల్ కంపెనీకి చెందిన బ్రాంచ్‌లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ATM Dispenses Extra Money: ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసుకుందామని ఓ వ్యక్తి వెళ్లి రూ.500 ఎంటర్ చేస్తే.. చేతికి రూ.2500 వచ్చాయి. దీంతో విషయం తెలుసుకుని జనాలు అక్కడికి ఎగబడ్డారు. పోలీసులు చేరుకుని ఏటీఎంను మూసివేశారు. వివరాలు ఇలా..
Metro Employees Strike: Employees contract management gives warning to Hyderabad Metro employees. ఐదేళ్లు గడుస్తున్న జీతాలు పెంచడం లేదని హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.
Metro Employees Strike: Hyderabad Metro officials Discussions with Metro employees. హైద్రాబాద్ మెట్రో రైలులో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులతో మెట్రో అధికారులు చర్చలు జరిపారు.
Hyderabad Metro: నగర మెట్రో ఉద్యోగులు సమ్మె బాట పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఉద్యోగులు కొందరు విధులు బహిష్కరించారు. రెడ్‌లైన్ టికెటింగ్ ఉద్యోగులు దాదాపుగా విధులకు దూరంగా ఉన్నారు. గత ఐదేళ్లుగా జీతాలు పెంచలేదని వాపోతున్నారు ఉద్యోగులు. కరోనా టైం తప్పిస్తే..
Metro Employees Strike In Hyderabad: హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగారు. తమకు జీతాలు పెంచాలని వారు ఆందోళన బాట పట్టారు. దీంతో మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు టికెటింగ్ వ్యవస్థ నిలిచిపోయింది. ప్రయాణికులు భారీ క్యూకట్టారు.
Hyderabad Police issues traffic restrictions due New Year 2023 Celebrations. న్యూయర్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు హైదరాబాద్ నగర పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Today Gold Rate 29 December 2022, Gold Price increased on 29th December 2022: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,710గా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.