Karate Kalyani Meets To RJ Shekar Basha: రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో తెరపైకి వచ్చిన ఆర్జే శేఖర్ భాషా ఇటీవల గాయపడ్డారు. ఓ టీవీ షోలో లావణ్య గాయపర్చారని సమాచారం. గాయంతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా సినీ నటి కరాటే కల్యాణి పరామర్శించారు. దాడిపై విస్మయం వ్యక్తం చేశారు.
TCSB Secures Rs 85 Crore Refund For Cyber Fraud Victims: తెలంగాణ పోలీసులు సరికొత్త ఘనత సాధించారు. సైబర్ మోసగాళ్ల బారినపడిన బాధితుల సొమ్మును సైబర్ పోలీసులు భారీగా రికవరీ చేశారు. శభాష్ పోలీస్ అనిపించుకున్నారు.
Nagarjuna Sagar Dam: కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో కురస్తోన్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎగువనున్న డ్యామ్స్ ఇప్పటికే నిండి నీటిని కిందికి వదులుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ నిండిపోవడంతో దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల కొనసాగుతూనే ఉంది.
Clash Between With Two Women On Dry Cloths Issue: ఇద్దరి మహిళల మధ్య జరిగిన కొట్లాట ఒకరి ప్రాణం మీదకు తీసుకొచ్చింది. చిన్న విషయంలో ఆవేశానికి లోనైన ఓ యువకుడు ఒకరి హత్యకు ప్రయత్నించాడు.
Hyderabad news: జీహెచ్ఎంసీ కమిషనర్ కాటఆమ్రాపాలీ సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లోని పలు చోట్ల మాల్స్ , థియేటర్లలో పార్కింగ్ ఫీజుల విషయంలో జీహెఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
Telangana Cabinet Approves Issue New Ration Cards: క్రీడాకారులకు ఉద్యోగాలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం వంటి అంశాలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Raj Tarun Girl Friend Lavanya Slipper Attack On Shekar Basha: సినీ నటుడు రాజ్ తరుణ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. అతడి ప్రియురాలు లావణ్య మరింత రెచ్చిపోయి ప్రముఖ ఆర్జే శేఖర్ భాషాపై చెప్పుతో దాడి చేసి రచ్చచేశారు.
Revanth Reddy Gets Emotional: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన సోదరిగా భావించే సీతక్కపై మీమ్స్ వస్తుండడంపై రేవంత్ ఆవేదనకు గురయ్యారు.
GHMC Commissioner Amrapali: హైదరాబాద్ లో ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు నగర వ్యాప్తంగా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్) సర్వే చేపట్టారు. దీనిలో భాగంగా అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది.
Hyderabad: హైదరాబాద్ లో మరో సాఫ్ట్ వేర్ యువతిపై డైరెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రచ్చగా మారింది. దీనిపై అధికారులు ప్రస్తుతం డైరెక్టర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Nagarjuna Sagar: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో ఆ నది పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు డ్యాములు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే శ్రీశైలం ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు ప్రాజెక్ట్స్ గేట్స్ ఓపెన్ చేసి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు.
Revanth Reddy Meets BRS Party MLAs At Hyderabad: గద్వాల ఎమ్మెల్యే చేరికతో ఉలిక్కిపడిన రేవంత్ రెడ్డి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అర్ధరాత్రి మంతనాలు జరిపారు.
Constable Aspirants Fire Against Revanth Reddy: మరోసారి తెలంగాణ నిరుద్యోగులు భగ్గుమన్నారు. అర్ధరాత్రి రోడ్లపైకి చేరి మెరుపు ధర్నా చేపట్టడంతో హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ దిగ్బంధమైంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Actor Raj Tarun Sensational Comments On Lavanya Allegations: తన ప్రియురాలు లావణ్య వ్యవహారంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువ నటుడు రాజ్ తరుణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు.
PDSU Demands Revanth Reddy Should Resign From CM Post: విద్యా రంగం సమస్యల పరిష్కారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని పీడీఎస్యూ చలో అసెంబ్లీ చేపట్టింది. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ పీడీఎస్యూ నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. అక్కడ ఉన్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు.
Srisailam: కృష్ణానది ఎగువ పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు డ్యాములు నిండు కుండల్లా కళ కళాలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన శ్రీశైలం డ్యామ్ కు వరద ఉదృతి కొనసాగుతూనే ఉంది. దీంతో డ్యాములోని 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Chiranjeevi Response On Revanth Reddy Gaddar Awards Comments: సినీ పరిశ్రమపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. గద్దర్ అవార్డులపై చిరు కీలక వ్యాఖ్యలు చేశారు.
Sexual Assault In Hyderabad Private Travel Bus: కదులుతున్న బస్సులో మహిళపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ప్రకాశం నిర్మల్ నుంచి వస్తున్న హరికృష్ణ బస్సులో డ్రైవర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఓయూ పోలీసులు వెంటనే స్పందించడంతో బస్సు డ్రైవర్లను అరెస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.