Weather Update: రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు ప్రజలు, పొలంపనులకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది.
Watchman Commits Suicide Due To Owner Harassment For Chit Fund Amount: చెల్లించాల్సిన చీటీ డబ్బుల కోసం దంపతులు వేధింపులకు పాల్పడడంతో అపార్ట్మెంట్ వాచ్మెన్ ఊహించని రీతిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
T Square At Knowledge City Raidurgam Of Hyderabad: అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో మరో అద్భుత నిర్మాణం కాబోతున్నది. న్యూయార్క్ టైమ్ స్వ్కేర్ లాంటి నిర్మాణం మన నగరంలో సిద్ధం కాబోతున్నది.
Hyderabad: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నాంపల్లి ఆగాపురా ప్రాంతంలో నివాసముండే మూడు కుటుంబాలకు చెందిన 56 మంది జల్పల్లిలోని ఓ ఫాంహౌస్‌కు సరదాగా గడపడానికి వెళ్లారు. అక్కడే ఉన్న స్విమ్మింగ్ ఫుల్ లోకి దిగారు.
Big Shock To Revanth Reddy Three Man Committee Visit: అధికారంలో ఉన్నా అతి తక్కువ స్థానాలు రావడంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విచారణ చేపట్టింది. లోక్‌సభ ఎన్నికలపై నియమించిన త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు చేరుకుని విచారణ ప్రారంభించింది. తక్కువ ఎంపీ స్థానాలు రావడంపై అధ్యయనం చేస్తుండడంతో రేవంత్ పనితీరుపై సందేహాలు నెలకొన్నాయి.
Gadari Kishore Fire On Revanth Reddy: పాలమూరు సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని ఓ సన్నాసి అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
Free Training For Group 1 Mains Aspirants TGBC Study Circle: తెలంగాణ నిరుద్యోగులకు అద్భుత అవకాశం లభించింది. గ్రూప్స్ 1 అధికారి కల సాకారం చేసేందుకు బీసీ స్టడీ సర్కిల్ చక్కటి అవకాశం కల్పిస్తోంది.
Adulteration Liquor Gang Arrest: తెలంగాణలో కల్తీ మద్యం కేసులు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. మొన్న ఓ బార్లో కల్తీ బీర్ సీసాలు లభించడం కలకలం రేపగా.. ముషీరాబాద్ ఓ ముఠా కల్తీ మద్యం తయారుచేసి బ్రాండెడ్ సీసాల్లో నింపుతూ విక్రయిస్తోంది. వారిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Police Attack On Manne Krishank: తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ధర్నా చేస్తుండగా వారికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మన్నె క్రిశాంక్‌పై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై తీవ్ర వివాదం నడుస్తోంది.
Telangana Govt Offers Land And Employment To Mohammed Siraj: టీ20 ప్రపంచకప్ సాధించడంలో తనదైన పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఊహించని కానుకలు ప్రకటించింది. ఏమిచ్చిందో తెలుసా?
Hyderabad: ఖైరతాబాద్ గణపయ్య వందల ఏళ్ల నుంచి కూడా భక్తులతో పూజలందుకుంటున్నాడు. ప్రతి ఏడాది కూడా ఏదో ఒక కొత్తదనంతో భక్తులు ముందుకు వస్తున్నాడు.ఈసారి ఖైరతాబాద్ గణపయ్యను.. సప్తముఖ మహశక్తి రూపంలో తయారు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది.
Skill University At Engineering Staff College Gachibowli: తెలంగాణ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత నైపుణ్యాలు పెంపొందించడానికి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
Telangana DSC Candidates Dharna For Postpone Exams: తెలంగాణ నిరుద్యోగులు హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని విద్యా శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. డీఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. వారిని పోలీసులను నిరంకుశంగా అరెస్ట్ చేశారు.
Telugu cms Meeting: ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ పదేళ్ల రాజధాని గడువు కూడా పూర్తయింది. ఈ క్రమంలో ఇటీవల ఏపీలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.
Chandrababu Naidu Rally In Hyderabad: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు. బేగంపేటలో దిగిన ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల సమస్యలపై రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
Hyderabad Grand Welcomes To Mohammed Siraj: టీ20 ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ మహ్మద్ సిరాజ్ తన పురిటి గడ్డ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఢిల్లీ, ముంబైలో విజయోత్సవాల అనంతరం చేరుకోగా హైదరాబాద్ ప్రజలు ఊహించని రీతిలో స్వాగతం పలికారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం సిరాజ్‌ను విస్మరించింది.
Adulteration Beer: తెలంగాణలో కల్తీ బీర్ కలకలం రేపింది. హైదరాబాద్‌లోని ఓ బార్లో కల్తీ బీర్లు కనిపించాయి. దీనిపై మందుబాబులు నిర్వాహకులను నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.