Hyderabad Traffic: హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. రోప్ పేరుతో వీటిని అమలు చేస్తున్నారు. ఇటు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
Conspiracy Terrorist: హైదరాబాద్‌లో ఉగ్రవాదులు చేసిన భారీ పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలే టార్గెట్ గా ఈ పేలుళ్లకు కుట్రను పన్నిన జాయిద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Telangana CM KCR will go to Yadadri today. 16 kilos of gold announced for gilding the Pradhanalaya Divya Vimana Gopuram will be presented on a voluntary basis
Cm Kcr Yadadri Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదాద్రికి వెళ్లనున్నారు. ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారాన్ని సతీసమేతంగా సమర్పించనున్నారు. ప్రగతి భవన్ నుంచి బయల్దేరి రోడ్డు మార్గం గుండా యాదాద్రికి చేరుకోనున్నారు.
Bandlaguda, Pocharam Rajiv Swagruha Flats: హైదరాబాద్‌లో నాగోల్ సమీపంలో ఉన్న బండ్లగూడ, ఘట్ కేసర్ సమీపంలో ఉన్న పోచారం రాజీవ్ స్వగృహ టౌన్‌షిప్‌లలో మిగిలిన ప్లాట్లను వేలం వేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటి (హెచ్ఎండీఏ) అధికారులు సిద్ధమయ్యారు.
Minor Rape Case: తీవ్ర కలకలం రేపిన అమీన్ పూర్ అనాధ ఆశ్రమం మైనర్ రేప్ కేసులో కీలక తీర్పు వెలువడింది. నిందితులను కఠిన శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వచ్చింది.
Women Suicide: అత్యాధునిక టెక్నాలజీతో, హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఆత్మహత్యలకు కేంద్రంగా మారుతోంది. బ్రిడ్జిపై నుంచి దూకి ఇప్పటివరకు ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నారు.
Hyderabad Rain: హైదరాబాద్ పై వరణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గత మూడు రోజులుగా దంచికొడుతున్నాడు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. భారీ వర్షంతో వరద పోటెత్తింది. పలు కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి.
Durga Matha Idol vandalised In Hyderabad : హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని చింతల్ బస్తీలో ఉన్న దుర్గా మాత మండపంపై ఇద్దరు ముస్లిం మహిళలు విధ్వంసానికి పాల్పడి విగ్రహంపై దాడికి దిగిన ఘటన నగరంలో సంచలనం సృష్టించింది.
Huge Rains in Hyderabad: కుంభవృష్టితో రాజధాని వణికింది. వరుణుడు ఒక్కసారిగా హైదరాబాద్‌పై విరుచుకుపడ్డాడు. దీంతో నగరం ఉక్కిరిబిక్కిరైంది. ఆ వివరాలు ఇప్పుడు వీడియోలో చూద్దాం.
IND vs AUS: టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ షో కొనసాగుతోంది. గతకొంతకాలంగా టీ20ల్లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. హైదరాబాద్ మ్యాచ్ ముందు అతడి పరిస్థితి గురించి ఓ విషయం చూసింది.
IND vs AUS: స్వదేశంలో టీమిండియా మరో సిరీస్‌ను దక్కించుకుంది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసింది. ఈసందర్భంగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు.
IND vs AUS, Rohit Sharma says Hyderabad is special place for me. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... హైదరాబాద్ తనకు ప్రత్యేకమైన ప్రదేశం అని పేర్కొన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.