ED raids on Anoo's office in Madhapur: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న అనూస్ కార్పొరేట్ ఆఫీసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముగిశాయి. అనూస్ కార్యాలయంలో ఇవాళ ఉదయం మొదలైన ఈడీ సోదాలు దాదాపు 10 గంటలపాటు కొనసాగాయి.
ED Raids in Hyderabad in Delhi Liquor scam case: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ సోదాలు ప్రకంపనలు రేపుతున్నాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల ఈడీ మరోసారి సోదాలు నిర్వహించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓసారి సోదాలు నిర్వహించిన ఈడీ... తాజాగా మరోసారి సోదాలకు దిగింది.
BJP has increased aggression in the Delhi Liquor Scam which is causing political upheaval across the country. Aam Aadmi took steps to suffocate the Sarkar
Gold Price Today 16 September 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,400గా ఉంది.
Hyderabad Liberation Day 2022: Governor Tamilisai syas Today's generation should know the Telangana Histroy. సెప్టెంబర్ 17పై తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ అన్నారు
Gold Price Today 15 September 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,620గా ఉంది.
Telangana High Court: జీవో 111 పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. 111జీవో పై హైకోర్టు కు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఏప్రిల్ లో జారీ చేసిన జీవో 69 ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం లో కమిటీ వేశామని ప్రభుత్వం తెలిపింది. కమిటీ నివేదిక వచ్చే వరకు జీవో 111లో పేర్కొన్న ఆంక్షలు, నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
Gold Price Today 14 September 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,730 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,980గా ఉంది.
Gold Price Today 13 September 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,000గా ఉంది.
Kcr vs Jagan: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. త్వరలో పార్టీ స్థాపన ఉండనుంది. కుమారస్వామి భేటీలో ఈవిషయాన్ని స్పష్టం చేశారు. మరి ఆయనతో కలిసి వచ్చే వారు ఎవరు..? ఏ ఏ పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది....? ఏపీ నుంచి సీఎం కేసీఆర్‌కు ఎలాంటి మద్దతు ఉంటుంది..? అక్కడ పోటీ చేయబోతున్నారా..? తాజాగా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం.
Vijayashanti: తెలంగాణలో బీజేపీ ఫుల్ జోష్‌లో ఉంది. 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత విజయ శాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.
Gold Price Today 12 September 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,000గా ఉంది.
Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఈనేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Junior NTR House: హైదరాబాద్‌లో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
CM Kcr: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ మరింత స్పీడ్ పెంచారు. ప్రగతి భవన్ నుంచే రూట్ మ్యాప్ తయారు చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.
Bandi Sanjay: తెలంగాణలో 4వ దశ ప్రజా సంగ్రామ యాత్రకు సర్వం సిద్ధమవుతోంది. ఈసారి గ్రేటర్ పరిధిలో పాదయాత్ర సాగనుంది. ఇందుకు ఏర్పాట్లన్నీ చకచక సాగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.