Traffic Constable Saves Life: ట్రాఫిక్ కానిస్టేబుల్ బోలు ప్రయత్నాలు ఫలించడంతో విద్యుత్ షాక్ కి గురైన వ్యక్తి స్పృహలోకి వచ్చాడు. అదే సమయంలో 108 అంబులెన్స్ అక్కడికి చేరుకోవడంతో అతడిని అంబులెన్స్ ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.
Hyderabad Traffic Challans Update: హైదరాబాద్ లో డ్రైవింగ్ చేస్తున్నారా .. అయితే జాగ్రత్త మీ జేబులు గుల్ల అయిపోవచ్చు, తాజాగా విడుదల చేసిన ట్రాఫిక్ కొత్త చలానాలు సంచలనం సృష్టిస్తున్నాయి. దానికి సంబందించిన వివరాలు వీడియోలో చూడండి
Fire Accident శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగులో ఉన్న కారులకు మంంటలు చెలరేగి రెండు కార్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల కొత్త రూల్స్ అమలు చేయనున్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు రూ.1,700 జరిమానా, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 జరిమానా విధించనున్నారు.
ఈ నెల 28 నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
Car Racing in Hyderabad: కార్ల రేసింగ్ ట్రయల్స్ కోసం సెక్రటేరియట్ పరిసరాల్లో నడిరోడ్డుపై మద్యాన్ని ఏరులై పారిస్తారా ? కార్ల రేసింగ్ కోసం ఎన్టీఆర్ పార్కును అడ్డంగా చీలుస్తారా ? ఇంతకీ ఈ రేసింగ్ నిర్వహణ ప్రభుత్వానిదా ? లేక ప్రైవేటుదా అని తెలంగాణ బీజేపి చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు.
Gold Price Today 16 November 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,150గా ఉంది.
Gold Price Today 9 November 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,050గా ఉంది.
Hyderabad Girl Kidnapped: స్నేహితురాలి ఇంటికి వెళుతున్న మైనర్ బాలికపై కామాంధులు కన్నువేశారు. బాలికను కిడ్రాప్ చేసి మూడు గంటల పాటు బైక్‌పైకి తిప్పారు. వారిలో ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో కింగ్ పిన్ అరెస్టు ద్వారా కేసు కొత్త మలుపు తిరగనుంది. మాదక ద్రవ్యాల కేసులో ఇది కీలమకైన పరిణామంగా చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.