DSC Candidates: నిరుద్యోగులు ఉగ్రరూపం.. విద్యా శాఖ ఆఫీస్‌ ముట్టడి

Telangana DSC Candidates Dharna For Postpone Exams: తెలంగాణ నిరుద్యోగులు హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని విద్యా శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. డీఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ డీఎస్సీ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. వారిని పోలీసులను నిరంకుశంగా అరెస్ట్‌ చేశారు.

  • Zee Media Bureau
  • Jul 8, 2024, 04:13 PM IST

Video ThumbnailPlay icon

Trending News