Adulteration Liquor: హైదరాబాద్‌లో మళ్లీ కల్తీ మద్యం కలకలం.. ముఠా అరెస్ట్‌

Adulteration Liquor Gang Arrest: తెలంగాణలో కల్తీ మద్యం కేసులు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. మొన్న ఓ బార్‌లో కల్తీ బీర్‌ సీసాలు లభించడం కలకలం రేపగా.. ముషీరాబాద్‌ ఓ ముఠా కల్తీ మద్యం తయారుచేసి బ్రాండెడ్‌ సీసాల్లో నింపుతూ విక్రయిస్తోంది. వారిని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

  • Zee Media Bureau
  • Jul 9, 2024, 10:09 PM IST

Video ThumbnailPlay icon

Trending News