Gandhi Hospital: బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అరెస్ట్‌.. గాంధీ దవాఖానాలో ఉద్రిక్తత

BRS Party MLAs And Leaders Arrest: తెలంగాణలో వైద్యారోగ్య రంగం పడకేయడం.. గాంధీ ఆస్పత్రిలో మాతాశిశువుల మరణాలు పెరగడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు పరిశీలనకు వెళ్లడం ఉద్రిక్తతకు దారి తీసింది. గాంధీ దవాఖానాకు వెళ్తున్న ఎమ్మెల్యేలు సంజయ్‌, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, మెతుకు ఆనంద్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

  • Zee Media Bureau
  • Sep 23, 2024, 10:03 PM IST

Video ThumbnailPlay icon

Trending News