KT Rama Rao Says They Don't Have Any Farm House: తన ఆస్తులపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. తనకు ఎలాంటి ఫామ్‌హౌజ్ లేదని ప్రకటించారు.
Gold-Silver Price Today: దేశంలో బంగారం ధరలు తగ్గాయి. గత రెండు మూడు రోజులుగా స్థిరంగా ఉన్న గోల్డ్ ధర నేడు స్వల్పంగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో నేడు ఆగస్టు 21 బుధవారం బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Balakrishna Touches His Sisters Feet For Rakhi: సినిమా, రాజకీయాలతో బిజీగా ఉండే నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ రాఖీ పండుగ సందర్భంగా సరదాగా గడిపారు. తన సోదరిమణులతో సందడి చేశారు.
BRS Party Calls To Protest On August 22nd: రుణమాఫీ చేయడంలో విఫలమైన రేవంత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణలో పెద్ద ఆందోళన కార్యక్రమాలు జరుగనున్నాయి.
Heavy rains: హైదరాబాద్ లో వర్షం తెల్లవారుజామున చుక్కలు చూపించింది. దాదాపు రెండు గంటల పాటు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. ఈ ఘటనకు చెందిన ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Today Gold Rate: దేశంలో బంగారం, వెండి ధరలు మంగళవారం స్థిరంగానే ఉన్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన పసిడి ధరలు గత రెండు రోజులుగా స్థిరంగానే ఉంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
VIPs Rakhi Narendra Modi KTR Celebrations: రాజకీయాల్లో చాలా బిజీ ఉండే నాయకులు రాఖీ పండుగలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, తెలుగు రాష్ట్రాలు సీఎంలు చంద్రబాబు, రేవతంత్ రెడ్డి తదితరులు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.
Hyderabad: కొన్నిరోజులుగా కుక్కలు రెచ్చిపోతున్నాయి. వీధుల్లో ఇష్టమున్నట్లు స్వైర విహారం చేస్తున్నాయి. తమ కంటికి కన్పించిన వారి పిక్కలు పట్టేసి కొరికేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు బైటకు తిరగాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
Gold Rate Today: రక్షాబంధన్ వేళ దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today Hyderabad: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం, ఆగస్టు 18 వ తేదీన బంగారం ధరలు ఏకంగా 72,000 మార్కును దాటాయి. పసిడి ధరలు ఈ రేంజ్ లో ఎందుకు పెరిగాయో తెలుసుకుందాం. . అలాగే తాజా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం
Heavy rain alerts: తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం కూడా రెడ్ అలర్ట్ ను జారీచేసింది.
Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు అదిరిపోయే వార్త. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ లో వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియుల్లో ఆనందం నెలకొంది. నేడు 10గ్రాముల బంగారంపై ఎంత తగ్గిందో తెలుసుకుందాం.
KT Rama Rao Welcomes Leaders Into BRS Party: బీఆర్ఎస్ పార్టీలోకి జోష్ వచ్చింది. పార్టీ మారిన కడియం శ్రీహరి స్థానమైన స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ పార్టీ బలపడుతోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఇతర పార్టీల నాయకుల చేరికలను కేటీఆర్ ఆహ్వానించి.. స్టేషన్ ఘన్‌పూర్‌లో వచ్చే ఉప ఎన్నికల్లో రాజయ్య గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.