Chalo Assembly: సీఎం పదవికి రేవంత్‌ రెడ్డి రాజీనామా చేయాలి

PDSU Demands Revanth Reddy Should Resign From CM Post: విద్యా రంగం సమస్యల పరిష్కారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని పీడీఎస్‌యూ చలో అసెంబ్లీ చేపట్టింది. రేవంత్‌ రెడ్డి రాజీనామా చేయాలంటూ పీడీఎస్‌యూ నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. అక్కడ ఉన్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు.

  • Zee Media Bureau
  • Jul 31, 2024, 08:45 PM IST

Video ThumbnailPlay icon

Trending News