Sexual Assault: నడుస్తున్న బస్సులో మహిళపై అత్యాచారం

Sexual Assault In Hyderabad Private Travel Bus: కదులుతున్న బస్సులో మహిళపై బస్సు డ్రైవర్‌ అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ప్రకాశం నిర్మల్‌ నుంచి వస్తున్న హరికృష్ణ బస్సులో డ్రైవర్‌ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఓయూ పోలీసులు వెంటనే స్పందించడంతో బస్సు డ్రైవర్లను అరెస్ట్‌ చేశారు.

  • Zee Media Bureau
  • Jul 30, 2024, 07:04 PM IST

Video ThumbnailPlay icon

Trending News