Revanth Reddy: హైదరాబాద్ గంజాయికి అడ్డాగా మారిందా? యువకులు డ్రగ్స్ బానిసలవుతున్నారా? మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారా? అంటే హైదరాబాద్ లో వరుసగా జరుగుతున్న ఘటనలతో అవుననే సమాధానమే వస్తోంది.
Hyderabad Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మేజర్ గా ఉన్న కీలక నిందితుడు సాదుద్దీన్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
Gang Rape Case Update: జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈకేసులో నిందితులుగా ఉన్న మైనర్లను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జూవైనల్ జస్టిస్ బోర్డును కోరారు జూబ్లీహిల్స్ పోలీసులు.
Hyderabad minor Girl gangrape Case: హైదరాబాద్‌లో మైనర్‌పై గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఆరోపణలు వినిపిస్తున్నట్టుగానే ఎంఐఎం ఎమ్మెల్యే తనయుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
Gym Trainer: హైదరాబాద్ పోలీసులు మరోసారి రెచ్చిపోయారు. జిమ్ ట్రైనర్ ను కిరాతకంగా కొట్టారు. ఖాకీల కిరాతకంతో బాధితుడి కాలు విరిగిపోయింది. సికింద్రాబాద్ పరిధిలోని మెట్టుగూడలో ఈ దారుణం జరిగింది. జిమ్ ట్రైనర్ పోలీసులు విచక్షిణారహితంగా కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Gang Rape Update: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్ కు వచ్చిన మైనర్ బాలిక్ గ్యాంగ్ రేప్ కేసులో మరో సంచలన వెలుగుచూసింది. గ్యాంగ్ రేప్ ఘటనతో నగరానికి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన విషయాలు చెప్పారు
Hyderabad Honour Killing:రెండు బైకులపై వెంటాడి నీరజ్ ను హత్య చేశారు దుండగులు. హత్యలో మొత్తం ఐదుగురు దుండగులు పాల్గొన్నట్లు సీసీ టీవీ విజువల్స్ లో బయటపడింది. అందరూ చూస్తుండగానే నీరజ్ పై దాడి చేశారు దుండగులు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో స్పాట్ లో లభించిన ఆధారాలు, సీసీ టీవీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేశారు పోలీసులు.
Jr NTR fans Nuisance: టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ 39వ జన్మదినం జరుపుకుంటున్నారు. తమ అభిమాన హీరో బర్త్ డే కావడంతో తారక్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. హైదరాబాద్ కు భారీగా తరలివచ్చిన జూనియర్ ఫ్యాన్స్.. అర్ధరాత్రి అతని నివాసం దగ్గర హంగామా చేశారు.
Drunk Men Created Ruckus: హైదరాబాద్‌లోని పార్సిగుట్టలో ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించిన పలువురు మందుబాబులు నడిరోడ్డుపైనే రెచ్చిపోయారు. ప్రధాన రహదారిపై చుట్టూ అందరూ చూస్తున్నారనే స్పృహ కూడా లేకుండా విచక్షణ మరిచి ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు దిగారు.
Sarkaru Vaari Paata Pre-release Event: మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ఇంకొన్ని గంటలే మిగిలి ఉంది. మే 7న.. అంటే రేపు శనివారం సాయంత్రం 6.00 గంటలకు యూసుఫ్‌గూడ 1వ TSSP బెటాలియన్ గ్రౌండ్లో సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనున్న సంగతి తెలిసిందే.
Naga Chaitanya Fined: హీరో నాగ చైతన్యకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. బ్లాక్ ఫిల్మ్‌తో తిరుగుతున్న ఆయన కారును ఆపి జరిమానా విధించారు. ఆ సమయంలో చైతన్య కారులోనే ఉన్నారు.
Discounts on Challans: తెలంగాణ వాహనదారులకు అలర్ట్ ఇది. ఇంకా కేవలం మూడ్రోజులే గడువు మిగిలింది. ఆలోగా పని పూర్తి చేసేయండి. లేకపోతే మీ జేబులు గుల్లవుతాయి.
MIM Corporator Shocking Misbehaviour: భోలక్‌పూర్‌లో పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ ఓ రకంగా దౌర్జన్యానికి దిగాడు. రంజాన్ మాసంలో అటువైపు రావొద్దంటూ హుకుం జారీచేశాడు. పోలీసులంటే వంద రూపాయల గాళ్లంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ పరిణామం వివాదాస్పదమయ్యింది. వాళ్లేమైనా ప్రత్యేకమా ? లేక వాళ్ల కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉందా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.