MIM Leaders Shocking Misbehaviour: ఎంఐఎం నేతలకు చట్టాలు వర్తించవా.. ఎంఐఎం నేతల ఆగడాలపై స్పెషల్ స్టోరీ

MIM Corporator Shocking Misbehaviour: భోలక్‌పూర్‌లో పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్‌ ఓ రకంగా దౌర్జన్యానికి దిగాడు. రంజాన్‌ మాసంలో అటువైపు రావొద్దంటూ హుకుం జారీచేశాడు. పోలీసులంటే వంద రూపాయల గాళ్లంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ పరిణామం వివాదాస్పదమయ్యింది. వాళ్లేమైనా ప్రత్యేకమా ? లేక వాళ్ల కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉందా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2022, 12:28 PM IST
  • వివాదాల్లో ఎంఐఎం ప్రజాప్రతినిధులు
  • పోలీసులపైనే రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న ఎంఐఎం నేతలు
  • రెచ్చిపోతున్న ఎంఐఎం నేతలకు రూల్స్ పట్టవా ?
MIM Leaders Shocking Misbehaviour: ఎంఐఎం నేతలకు చట్టాలు వర్తించవా.. ఎంఐఎం నేతల ఆగడాలపై స్పెషల్ స్టోరీ

Trending News