Actor Vinayakan Arrested By Hyderabad Police At Shamshabad Airport: జైలర్ సినిమాలో నటించిన నటుడు వినాయకన్ మరోసారి జైలు పాలయ్యాడు. ఓ కానిస్టేబుల్ దాడి చేశారనే ఆరోపణలతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Ex Minister Harish Rao Flood Relief: వరద సహాయంలో రేవంత్ ప్రభుత్వం విఫలం కాగా.. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సహాయం చేశారు. సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున వరద బాధితులకు అవసరమైన సామగ్రిని నాలుగు లారీల్లో పంపించారు.
Hyderabad Police Strict Instructions To Ganesh Mandap Associations: ఇక ఊరు వాడ గణేశ్ సంబరాలకు ముస్తాబవుతున్నాయి. కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న వినాయక ఉత్సవాలకు పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవి లేకుంటే...?
Reels in public places: హైదరబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు. పబ్లిక్ ప్రదేశాలలో రీల్స్, వీడియోలపై సీరియస్ అయ్యారు. ఇటీవల యూట్యూబర్ కూకట్ పల్లి ఏరియాలో బైక్ మీద తిరుగుతు, డబ్బుల్ని గాల్లో ఎగరేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Sexual Assault In Hyderabad Private Travel Bus: కదులుతున్న బస్సులో మహిళపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ప్రకాశం నిర్మల్ నుంచి వస్తున్న హరికృష్ణ బస్సులో డ్రైవర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఓయూ పోలీసులు వెంటనే స్పందించడంతో బస్సు డ్రైవర్లను అరెస్ట్ చేశారు.
Adulteration Liquor Gang Arrest: తెలంగాణలో కల్తీ మద్యం కేసులు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. మొన్న ఓ బార్లో కల్తీ బీర్ సీసాలు లభించడం కలకలం రేపగా.. ముషీరాబాద్ ఓ ముఠా కల్తీ మద్యం తయారుచేసి బ్రాండెడ్ సీసాల్లో నింపుతూ విక్రయిస్తోంది. వారిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad Osmania university: డీఎస్సీ అభ్యర్థులు తమకు చదువుకోవడానికి సమయం ఇవ్వాలని, డీఎస్సీ ఎగ్జామ్ ను రెండు నెలల పాటు వాయిదా వేయాలని కోరుతు నిరసన చేపట్టారు.
Hyderabad Crime Increase 24 Hours Somany Incidents Happened: ప్రశాంతమైన హైదరాబాద్ నగరంలో నేరాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఒకే రోజు 7 దారుణ సంఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Hyderabad: తెలంగాణ ప్రజాభవన్ మరికాసేపట్లో పేలిపోతుందంటూ ఆగంతకుడు కంట్రోల్ రూమ్ కు కాల్ చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం ఒక్కసారిగా హైదరాబాద్ లో హైటెన్షన్ గా మారింది.
Telangana cops: తెలంగాణ పోలీసులు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ ఏడాదిలో దాదాపు 30 వేల ఫోన్ లను రికవరీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఐపీఎస్ మహేష్ భగవత్ పలు సూచనలు చేశారు.
BJP Madhavi Latha: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి ఎన్నికలలో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన, ఎక్కడైన మజ్లీస్ కు సపోర్ట్ చేసినట్లు తమకు తెలిసిన బాగుండదంటూ హెచ్చరించారు.
Sri Rama Navami 2024 Wine Shops Close 24 Hours In Twin Cities: మరోసారి మందుబాబులకు నిరాశ. శాంతిభద్రతల దృష్ట్యా 24 గంటల పాటు మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Wine Shops Closed 24 Hours Holi: మందుబాబులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. రెండు రోజుల పాటు వైన్స్ బంద్ ఉండనున్నాయి. ఎందుకు.. ఏ కారణమో తెలుసా...?
Hyderabad: పోలీసులు ఆపరేషన్ స్మైల్ లో భాగంగా పలు ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో దాదాపు 15 మంది యాచకులను పట్టుకుని పునారావాస కేంద్రానికి తరలించారు.
Hyderabad Police Couple Pre-wedding Shoot: హైదరాబాద్:సెప్టెంబర్ 23 హైదరాబాద్‌కు చెందిన పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, విమర్శలు దారి తీసిన నేపథ్యంలో తాజాగా పోలీస్ దంపతులు ఎస్ఐ భావన, రావు కిషోర్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
Hyderabad Eve-teasing case: కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా వెళ్తున్న మహిళ వెంటపడి బలవంతంగా తాకుతూ ఈవ్ టీజింగ్ కి పాల్పడిన యువకుడికి కోర్టు 16 రోజుల జైలు శిక్ష విధించింది. నాంపల్లి 10వ స్పెషల్ మెట్రోపాలిటన్ కోర్టులో నిందితుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీని హాజరు పరచగా.. కోర్టు నిందితుడికి 16 రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ పరిధిలోని సంతోష్ నగర్, కాంచన్ బాగ్‌లో పెట్రోలింగ్ వాహనాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు పోలీసులు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.