Musheerabad MIM Corporator Threatens Police: హైదరాబాద్: నగరంలో కొందరు కార్పొరేటర్లు హద్దులుమీరి రెచ్చిపోతున్నారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకే పబ్లిగ్గా ధమ్కీలు ఇస్తున్నారు.
Hyderabad Sex racket: హైదరాబాద్‌లో మరో వ్యభిచార మఠా గట్టు రట్టు చేశారు పోలీసులు. గచ్చిబౌలి పరిధిలో ఈ ముఠాన నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Drunk and drive cases: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. కఠిన నిబంధనలు విధించినా.. బేఖాతరు చేసిన వారిపై చర్యలు చేపట్టారు పోలీసులు
Blast at scrap godown in Hyderabad: హైదరాబాద్‌లోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. ప్లాస్టిక్ స్క్రాప్‌ను తుక్కు చేసే మెషీన్లో మూత తీయని పాత ప్లాస్టిక్ డబ్బాను వేయగా.. అది ఒక్కసారిగా పేలింది.
Man jumps into lion enclosure for diamonds: ఒక మనిషి చావుకి తెగించి మరీ ఒక సాహాసోపేతమైన పిచ్చి పని చేస్తే.. దానిని సింహం నోట్లో తలపెట్టడం అంటారు. ఎందుకంటే సింహం నోట్లో తలపెడితే అది తినకుండా విడిచిపెట్టదని తెలిసి కూడా అలాంటి సాహసం చేయడం ఎందుకు అనే ఉద్దేశంతో ఆ మాట అంటారు. కానీ ఇదిగో ఇక్కడ ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి మాత్రం నిజంగానే సింహం నోట్లో తలపెట్టినంత పనిచేశాడు.
Woman cheated by social media friend on instagram: హైదరాబాద్‌కి చెందిన ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో 'ఎరిక్ స్మిత్' అనే పేరుతో ఓ కొత్త స్నేహితుడు పరిచయం అయ్యాడు. తాను అమెరికాలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నానని చెప్పి ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు. కొద్దికాలంలోనే ఇద్దరు మంచి స్నేహితులు (Social media friends) అయ్యారు.
Singareni Colony Girl Incident : ఈ కేసును తెలంగాణ పోలీసులు, ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ విషయంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తాజాగా సమీక్ష నిర్వహించారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్ ప్రకటించారు.
Teenmar Mallanna office raided by Hyderabad police: తీన్మార్ మల్లన్న తనను డబ్బుల కోసం బెదిరించి, ఆత్మహత్యాయత్నానికి పూనుకునేలా చేశాడంటూ లక్ష్మీకాంత్ శర్మ (Lakshmikanth Sharma) అనే జ్యోతిష్యుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన చిలకలగూడ పోలీసులు ఆగస్టు 27న తీన్మార్ మల్లన్నను అరెస్ట్ (Teenmar Mallanna arrested) చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గాంధీ ఆసుపత్రిలో జరిగిన సామూహిక అత్యాచరం కేసులో రెండో మహిళ ఆచూకి లభించటంతో సంచలన నిజాలతో పాటు, ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది.
Hyper Aadi releases apology video: హైదరాబాద్: హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను కించపరిచేలా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షోలో ఓ స్కిట్ ప్రదర్శించాడని అతడిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ ఫెడరేషన్ ఇటీవల ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Complaint lodged against hyper aadi: జబర్ధస్త్ ఫేమ్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ప్రతినిథులు ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రజానీకం పవిత్రంగా భావించి, భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండగలో పూజించే గౌరమ్మ తల్లిని కించపరిచేలా జూన్ 13వ తేదీన ఓ టీవీ ఛానెల్లో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షోలో హైపర్ ఆది స్కిట్ చేశారని, అది తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేదిగా ఉందని టీజేఎస్ఎఫ్ నేతలు (TJSF) తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Case filed on TRS MLA Bethi Subhash Reddy: హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బేటి సుభాష్ రెడ్డిపై హైదరాబాద్‌లోని జవహార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ భూ వివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కాప్రా తహశీల్దార్ గౌతం రెడ్డి తలదూర్చి తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని మేకల శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.
Eetela Rajender convoy and security returned: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో నిర్ణయం తీసుకున్నారు. తనను సీఎం కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం, కాన్వాయ్‌ని ప్రభుత్వానికి అప్పగించేశారు. అలాగే తనకు గతంలో మంత్రి హోదాలో ఇచ్చిన సెక్యూరిటీ సిబ్బందిని సైతం ఈటల రాజేందర్ వెనక్కి పంపించేశారు.
Anchor Shyamala's husband Narasimha Reddy arrested in cheating case: ఓ చీటింగ్ కేసులో ఫేమస్ యాంకర్ శ్యామల భర్త నరసింహా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సింధూరా రెడ్డి (Sindhura Reddy) అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నరసింహా రెడ్డిని అరెస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.