Free diagnostic tests in Telangana: హైదరాబాద్: తెలంగాణలో వైద్య సేవలు, వైద్య పరీక్షలు నిరుపేదలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే తెలంగాణలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్లను ప్రారంభించి ప్రజలకు డయాగ్నస్టిక్ సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా సీఎం కేసీఆర్ (CM KCR) ఉన్నతాధికారులను ఆదేశించారు.
Wife committed suicide as her husband died of COVID-19: ఇండోర్: కరోనావైరస్ జనంలో అనేక రకాల ఆందోళనలకు కారణం అవుతోంది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్న కరోనా వైరస్‌ను చూసి లోకం అంటే ఏంటో తెలియని సామాన్యులు వణికిపోతున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, మగ దిక్కు కోల్పోయిన కుటుంబాలు రోడ్డునపడుతుండటం కరోనా బాధితులను ఆందోళనకు గురయ్యేలా చేస్తున్నాయి.
Health benefits of Ginger: అల్లంని క్రమం తప్పకుండా నెల రోజుల పాటు వాడితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా అని ఆలోచిస్తున్నారా? అయితే సందేహం ఎందుకు వాడి చూడండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సుమారు ఒక ఇంచు అల్లంని ముక్కలుగా కట్ చేసి, గోరువెచ్చని నీటిలో కానీ, ఒక కప్పు ఛాయలో కానీ, వంటలలో (Ginger recipes) కానీ కలిపి వాడడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందొచ్చు అంటున్నారు అల్లం మహత్యం తెలిసిన హెల్త్ ఎక్స్పర్ట్స్. ఇంతకి ఆ అద్భుతాలేంటో మీరే చూసేయండి మరి.
Health Benefits Of Neem Leaves: ప్రాచీన కాలం నుంచి దీన్ని ఔషధాలలో వినియోగిస్తున్నారు. వేప ఆకులు, పువ్వులు, విత్తనాలు, పండ్లు, వేర్లు మరియు బెరడు.. అన్నింటిని వ్యాధి చికిత్సలో వినియోగిస్తారు. వేప చెట్టును ‘21 వ శతాబ్దపు చెట్టు’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
Heath tips to stop hair loss, dandruff: మీ జుట్టు కుదుళ్లు బలహీనపడినప్పుడు జుట్టు రాలడం (Hair fall) అత్యంత సహజం. మీ తలపైన ఉండే చర్మం పొడిబారినప్పుడు (Dry scalp) అది చుండ్రుగా మారుతుంది. మీ కుదుళ్ళు బలహీన పడినప్పుడే కాకుండా చుండ్రుతో (Dandruff) బాధపడే వారిలోనూ జుట్టు రాలే సమస్య చాలా సాధారణంగా కనిపిస్తుంది. చాలా మందికి నా జుట్టు ఎందుకు రాలిపోతుంది? ఇది పోషకాహారం లోపమా లేక కుదుళ్ళ బలహీనత వల్లనా ? అనే సందేహాలు బుర్రను తొలిచేస్తుంటాయి.
Side Effects Of Lemon Water: నిమ్మకాయలో విటమిన్ సి, సహా పలు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మకాయ, నిమ్మరసం అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి హాని కూడా జరుగుతుంది.
Headache with COVID-19 symptoms: కరోనావైరస్ సంక్రమణ సాధారణ లక్షణాలలో తలనొప్పి కూడా ఒకటి. అందులోనూ Coronavirus సోకడంతో వచ్చే headache అసాధారణ స్థాయిలో ఉంటుందని చాలా మంది బాధితులు చెబుతున్న లక్షణం. వీరిలో కొంతమంది Migraine headache తో బాధపడుతున్నట్టు డాక్టర్లు తెలిపారు.
Health Benefits Of Beetroot For Fertility: బీట్రూట్ తినడం ద్వారా అందే నైట్రేట్లు మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మెదడుకు తగినంత రక్త ప్రవాహాన్ని అందించడంలో దోహదం చేస్తుంది.
Health Benefits of Drinking Hot Water: మన శరీరంలో అధికంగా ఉండే ద్రవం నీరు. రక్తంలోనూ అధిక మొత్తంలో నీటి శాతం ఉంటుంది. అయితే మనం తాగే నీరు కాస్త వేడి చేసుకుని తాగితే షుగర్, జీర్ణ సంబంధ సమస్యలకు మీకు పరిష్కారం లభిస్తుంది.
Aamani's health condition news: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్‌లో ఒకరైన ఆమని ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోందని ఇటీవల సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అయ్యాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనేది ఆ వార్తల సారాంశం.
5 Health Benefits Of Wearing Copper Bracelets: లోహాలలో మనకు అధిక ప్రయోజనాల్ని అందించేది రాగి. మానవుడు ఉపయోగించిన తొలి లోహం కావడంతో దీనికి అధిక ప్రాధాన్యత ఉంది. కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు మానసిక ప్రశాంతతను సైతం రాగి ద్వారా పొందుతాము.
COVID-19 effects on Pregnant women: కరోనావైరస్ మహమ్మారి చాలామంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఒకానొక దశలో కరోనా పేరెత్తితే చాలు భయంతో వణికిపోయే దుస్థితి ఏర్పడింది. మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేసిన ఈ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూనే ఒక సంవత్సరం గడిచిపోయింది.
Health Tips To Reduce Body Heat: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా శరీరంలో అధిక వేడిమి ఉత్పన్నమవుతుంది. ఒంట్లో అధిక వేడిమి కారణంగా మీకు తలనొప్పి, కడుపునొప్పి, మూలశంక లాంటి పలు అనారోగ్య సమస్య బారిన పడుతున్నారు.
Avoid Consuming These Food Items With Alcohol: ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో మద్యం అసలు ముట్టవద్దని మందుబాబులకు, వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మద్యం సేవించే సమయంలో ఈ పదార్థాలు అసలు తినకూడదు.
Hair Loss: How To Stop Hair Fall At Home: హెయిర్ లాస్ అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న సమస్య. పురుషులతో పాటు స్త్రీలు ఈ సులువైన చిట్కాలు పాటించడం ద్వారా హెయిర్ ఫాల్ సమస్యను అధిగమించడంతో పాటు మీ జుట్టును పటిష్టంగా చేసుకోవచ్చు.
Health and wellness benefits with Axis Bank Credit card: క్రెడిట్ కార్డు అంటేనే పేమెంట్స్, ఇంట్రెస్టులు, లేటుగా పేమెంట్ చేస్తే అదనపు వడ్డీలు వెరసి క్రెడిట్ కార్డు అంటేనే టెన్షన్ టెన్షన్ అంటుంటారు.. అలాంటిది క్రెడిట్ కార్డుతో ఆరోగ్య ప్రయోజనాలా ? అవేంటి అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే అదేంటో తెలుసుకోవాలంటే ఈ ఫోటో గ్యాలరీలో ఉన్న వార్తా కథనంపై దృష్టిసారించాల్సిందే.
Benefits Of Red Chilli Powder: Health Benefits of Red Chilli Powder: ఆహారంలో అధికంగా ఎండు మిర్చి పొడి తింటున్నారా, లేక పచ్చి మిర్చి తింటున్నారా.. ఒకవేళ మీరు కారం పొడిని ఆహారంలో ఉపయోగించినట్లయితే ఈ విషయాలు తెలుసుకోవడం బెటర్.
నేటి సాంకేతిక కాలంలో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నాం. కొన్ని నిమిషాలు ఫోన్ కనిపింకపోతే చాలు కంగారు పడుతున్నారు, ఏదో ఇబ్బందిగా ఫీలవుతున్నారు. అయితే చాలా మంది బాత్రూమ్(Toilet)కు వెళ్తూ తమ వెంట మొబైల్స్ తీసుకుంటారు. దాని ద్వారా ఎన్నో దుష్పరిణామాలు కలుగుతాయని తెలుసా.
Side effects of eating more salt: మనం రోజుకి ఎంత మోతాదులో ఉప్పుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ( How much salt is enough salt ). ఎక్కువ ఉప్పు తినడం వల్ల అది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Health Benefits Of Eating Carrots: ఇతర కూరగాయలు, దుంపల తరహాలోనే మనం క్యారెట్‌ను తింటున్నాం. అయితే వాటికన్నా భిన్నంగా క్యారెట్‌ను నేరుగా తినవచ్చు. కొందరు కూర చేస్తే, మరికొందరు జ్యూస్ చేసుకుని తాగుతారు. ఏదేమైతేనేం క్యారెట్ (Carrots) తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.