Planning a Baby After An Abortion: కొంతమందికి అనుకోకుండా జరిగితే, మరికొందరికి అనారోగ్య సమస్యలతో అబార్షన్ జరుగుతుంది.
గర్భస్రావం తర్వాత శిశువును కనేందుకు సిద్ధంగా ఉన్నారా.. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Health Tips: కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్టిక్ సమస్యల, అజీర్తి వల్ల, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో నొప్పి తలెత్తుతుంది. ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 ఏడాది అందరికీ ఒత్తిడితో గడిచిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం కరోనాను మహమ్మారిగా పేర్కొంది అంటే వైరస్ తీవ్రత అంత ప్రమాదమని చెప్పవచ్చు. ప్రస్తుతం కరోనా వైరస్ టీకాలు వేసేందుకు అంతా సిద్ధమైంది. 2021 ఏడాదిని కొత్త ఆశలతో ప్రారంభిద్దాం.
Beauty tips with Lemon juice | నిమ్మకాయలో సి విటమిన్ అధికంగా ఉంటుంది అని తెలిసిందే. ఇది అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అలాగే నిమ్మరసంతో మెరిసే అందమైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు.
Benefits of Drinking Hot Water: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేడి పదార్థాలు తినాలని, నీళ్లు వేడి చేసుకుని తాగాలని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సూచిస్తున్నారు. అయితే గతంలోనూ ప్రతి ఏడాది వర్షాకాలం, చలికాలం సమయాలలో నీళ్లు కాచి తాగడం చూస్తూనే ఉన్నాం.
కడుపులో నొప్పి అనేది ఎవరినైనా ఇబ్బంది పెట్టేస్తుంది. కొన్ని సార్లు అది చాలా దారుణంగా బాధ పెడుతుంది. కడుపులో ఏదో తిప్పుతున్నట్టుగా మొదలు అయ్యే కడుపునొప్పి మనిషిని మెలికలు తిప్పుతుంది.
Jeera Benefits | కిచెన్లో దొరికే ఎన్నో పదార్ధాల్లో అద్భుతమైన పోషకగుణాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే వారేవా అనాల్సిందే. ముఖ్యంగా పోపులపెట్టెలో తప్పకుండా ఉండే జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు.
మనం తరచుగా పండ్లు తింటుంటాం. అయితే వాటి నుంచి మనకు ఏ పోషకాలు లభిస్తున్నాయో అంతగా పట్టించుకోము. కానీ ఏ పండు నుంచి ఏ పోషకాలు, ఖనిజలవణాలు, విటమిన్లు లభిస్తాయో తెలుసుకుని తింటే ఆరోగ్యం మీ సొంతం.
Winter Recipes: చలికాలం.. ముఖ్యంగా కరోనా సమయంలో అందుబాటులో ఉన్న సీజనల్ ప్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. ప్రస్తుతం నారింజపండ్లు విరివిగా మార్కెట్లో లభిస్తున్నాయి.
చలికాలం (Winter Season) ఎన్నో రకాల వ్యాధులు వస్తుంటాయి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై (Health) ధ్యాస పెట్టలేదంటే..చిన్న సమస్యలు పెద్ద ఇబ్బందులుగా మారుతాయి. వెల్లుల్లి వేపుడుతో (Roasted Garlic) మకలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రకృతి (Nature) మన జీవితంలో ఒక ప్రధానమైన అంశం. ఈ రోజు శరీరాన్ని రోగాల నుంచి దూరంగా ఉంచడానికి దోహదం చేసే ఔషధ గుణాల మొక్కల గురించి మీకు అవగాహన కల్పిస్తాం. అందులో ముఖ్యమైంది గులాబీ మొక్క. పూల మొక్కల్లో గులాబీ మొక్కను (Rose Plant) రారాజు అంటారు.
Tips for Working From Home: టార్గెట్ పూర్తి చేయాలని కుర్చీలకే అతుక్కుపోతే.. వైరస్, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు, క్రిములు మిమ్మల్ని టార్గెట్ చేస్తాయని మరిచిపోవద్దు. విరామం తీసుకుని పనిచేస్తే మీ ప్రదర్శన సైతం మెరుగవు ఉందని నిపుణుల సర్వేలలో సైతం తేలింది.
Save Your Lungs: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటం అనేది అత్యంత ప్రధానం. ముఖ్యంగా ఈ రోజుల్లో లంగ్స్ ఆరోగ్యానికి వింగ్స్ లాంటివి. శరీరంలో అత్యంత ప్రధానమైన పార్ట్. ఊపిరి తీసుకుంటేనే మనిషి ప్రాణం నిలుస్తుంది. ఇంత ఇంపార్టెంట్ అయిన లంగ్స్ ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా ముఖ్యం.
ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయడం ఆరోగ్యానికి చాలా అవసరం అనేదే చాలా మందికి తెలుసుకానీ.. ఆ బ్రేక్ ఫాస్టులో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది.. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అనే విషయంపై మాత్రం చాలామందికి అవగాహన లేదు అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్
Nasal Sprays for COVID-19 and Cold Relief: వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే కొందరు జలుబు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయం కనుక మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరికొన్ని రోజుల్లో కోవిడ్-19 టీకాలు ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్దన్ సైతం తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.