Health Benefits Of Copper: రాగి ఒక రసాయనిక మూలకము. రాగిని తామ్రం అనికూడా పిలుస్తారు. రాగి మంచి ఉష్ణవాహకం, విద్యుత్తు వాహకంగా కూడా పనిచేస్తుంది. మానవుడు ఉపయోగించిన తొలి లోహం రాగి. దీని వల్ల మనకు పలు ప్రయోజనాలున్నాయి. మన పెద్దలు సైతం రాగి బిందెల్ని ఎందుకు వాడారో తెలియాలంటే దాని ప్రయోజనాలు తెలుసుకోవాలి. శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించడం, ఖనిజాలను అందించడం సహా రాగి వస్తువులు ధరించడం ద్వారా పలు ప్రయోజనాలున్నాయి.
రాగి కడియం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు (Health Benefits Of Wearing Copper Bracelets)
- రాగితో తయారుచేసిన కడియాలు ధరిస్తే రోగనిరోధ శక్తి(How To Increase Immunity) పెరుగుతుంది
- శరీరంలోని ఉష్ణోగ్రతలను రాగి లోహం నియంత్రిస్తుంది. అందుకే కొందరు రాగి కడియాన్ని ధరించేందుకు ఆసక్తి కనబరుస్తారు.
- కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గుండె పనితీరును మెరుగు పరచడంలో రాగి దోహదం చేస్తుంది.
Also Read: Health Tips: పైల్స్ సమస్యను ఎదుర్కొనేందుకు Remedies For Piles పాటించండి
- సూర్యకిరణాల ద్వారా విడులయ్యే కాంతి, శక్తి కిరణాలను మీకు అనుకూల శక్తిగా మారుస్తాయని సైతం విశ్వసిస్తారు.
- చర్మం, వెంట్రుకల(Tips To Reduce Hair Fall)కు సంబంధించిన సమస్యలను కొంతమేర నివారిస్తుంది
- రాగి కడియాలు లేక రాగి బ్రేస్లెట్ ధరించిన వారికి జీర్ణ సంబంధ సమస్యలు, కీళ్ల సమస్యలు తగ్గుతాయి
- కడియం, ఏదైనా రాగి సంబంధిత ఆభరణాలు, వస్తువులు ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది
Also Read: Tips To Reduce Body Heat: మీ శరీరంలో అధిక వేడిని తగ్గించుకునేందుకు హెల్త్ టిప్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook