Hair Care Tips With Egg: జుట్టు సంరక్షణలో గుడ్డు కీలక ప్రాత పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో ఉండే ప్రోటీన్ జుట్టు పెరుగుదలలో ఎంతో సహాయపడుతుంది. వారాన్నికి ఒక సారి అయిన గుడ్డు సొన్నతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.
Hair Care Tips: పొడవైన, ఒత్తైన జుట్టు కావాలంటే ప్రతిరోజూ డైట్లో కొన్ని రకాల పండ్లను చేర్చుకోవాలి. ఈ పండ్లు ఆరోగ్యంతోపాటు వెంట్రుకలు బలంగా, ఒత్తుగా పెరిగడానికి సహాయపడతాయి. ఆ పండ్లు ఏవో చూద్దాం.
Tips to Avoid Hair Loss: జుట్టు రాలడం ప్రస్తుతం ఎంతోమందికి ఉన్న సమస్య. అయితే ఇంట్లో ఉన్న పదార్థాల ద్వారానే.. జుట్టు రాళ్లడం మనం ఎంచక్కా తగ్గించుకోవచ్చు. అందుకోసం మనం చిన్న చిట్కాలు ఫాలో అయితే చాలు. ముఖ్యంగా.. జుట్టు అధికంగా రాలుతుంటే.. ఉల్లిపాయ రసం, మెంతి నూనెలు జుట్టుకు చాలా బాగా పనిచేస్తాయి.
Hair Fall Remedies: సరిగ్గా తినకపోవడం, బయట పెరిగిపోతున్న కాలుష్యం.. ఇలా చాలా కారణాల వల్ల.. జుట్టు ఎక్కువగా ఉడిపోతూ ఉంటుంది. కానీ మనం తినే ఆహారంలో కొన్ని మార్పుల వల్ల.. జుట్టు ఊడటం ఆగిపోయి కుదుళ్లు కూడా దృఢంగా మారతాయి. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం..
Vitamin Deficiencies Cause Hair Loss: ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం. అలాగే మార్కెట్లో లభించే షాంపూలు, ఆయిల్స్ వాడటం. శరీరానికి కావాల్సిన పోషకాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Clapping: మనలో చాలామంది ప్రతి చిన్న విషయానికి గట్టిగా చప్పట్లు కొట్టి ఆనందిస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు తమకు నచ్చింది ఏది జరిగినా వెంటనే చప్పట్లు మోగిస్తారు. అయితే ఈ చప్పట్ల వెనుక దాగి ఉన్న క్లాపింగ్ థెరపీ గురించి ఎప్పుడైనా విన్నారా?
శరీరంలో విటమిన్లు, మినరల్స్ లేదా ఏ పోషకం తగ్గినా.. శరీరం కొన్ని సంకేతాలను బహిర్గతం చేస్తుంది. వీటిని ముందుగానే గమనించి.. ప్రత్యామ్నాయాలను అనుసరిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. విటమిన్ 'D' లోపం కలిగినపుడు బహిర్గతం అయ్యే లక్షణాలు..
Hair Growth Vegetables: కారణాలు ఏవైనా జట్టు పెరగడం లేదు అనే బాధపడే వారి సంఖ్య అయితే అధికంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. జుట్టు పెరగాలంటే ఖరీదైన వైద్యమే అవసరం లేదు.. ఖరీదైన ఆహారమే అసలే అవసరం లేదు. చక్కటి ఆహారం.. అందులోనూ కొన్నిరకాల కూరగాయలతో కూడిన డైట్ తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు సంబంధిత నిపుణులు.
Hairfall in Rainy Season: వర్షాకాలంలో జుట్టు రాలే సమస్యలు తలెత్తడం అత్యంత సహజం. వాతావరణంలో మార్పులు, జుట్టు తడవడం లేదా కాలుష్యం వంటి సమస్యలు అందుకు ఓ కారణమైతే.. పోషకాహారంలో లోపం అందుకు మరో కారణంగా వైద్యులు విశ్లేషిస్తున్నారు. మరి వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి... ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి.
Hair Fall Control Oil: జుట్టు రాలడం సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా బ్రాహ్మీ-ఆమ్లా ఆయిల్ వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడం, పొడి జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.
Black Turmeric for White Hair Problems: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ నల్ల పసుపు మిశ్రమాన్ని వినియోగిస్తే సులభంగా ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.
How to Stop Hair Loss: జుట్టు రాలడం మొదలయ్యాకా కొంతమంది డాక్టర్స్ ని సంప్రదించడం చేస్తే.. ఇంకొంత మంది డాక్టర్ దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేక ఇంట్లోనే ఏవేవో హోమ్ రెమెడీస్ ట్రై చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఇదిగో చిట్కాలు. ఇవి మీకు కూడా ఉపయోగపడతాయోమో ఓ లుక్కేయండి.
Hair Transplant Facts : జుట్టు లేకపోవడాన్ని ఒక సమస్యగా భావించి హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చికిత్సకు మొగ్గుచూపే వారిని ఒక భయం వెంటాడుతోంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఆ తరువాతి జీవితం ఎలా ఉంటుంది ? హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స వికటిస్తే ప్రాణాలు పోతాయా ? అనే భయాలు, సందేహాలు వెంటాడుతుంటాయి.
Scalp Pimples: తలపై చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కావున జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. వానా కాలంలో శిరోజాలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Baldness Problem: ఆధునిక జీవనశైలి తీసుకొస్తున్న ఎన్నో రకాల సమస్యల్లో ప్రధానమైంది జుట్టు రాలడం. ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా యుక్తవయస్సులో సైతం ఈ సమస్య వెంటాడుతోంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి. హోమ్ రెమిడీస్తో ఎలా నియంత్రించవచ్చు..
Hair Loss Treatment: జుట్టు రాలే సమస్యలతో మీరు బాధపడుతున్నారా? అయితే ఈ ఇంటి చిట్కాలు వాడుతూ జుట్టు రాలే సమస్యను పూర్తిగా నివారించుకోవచ్చు. అందుకు తేయాకు నీటిని వినియోగం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తేయాకు (టీ) నీరు వాడడం వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Rose Water Benifits for Hair: రోజ్ వాటర్ చర్మం నుంచి విడుదలయ్యే ఆయిల్‌ను నియంత్రించడం ద్వారా చుండ్రుకు చెక్ పెట్టగలదు. రోజ్ వాటర్‌లో ఉండే A, B3, C, E విటమిన్లు ఇన్‌ఫ్లేమేషన్‌ను కూడా నివారిస్తాయి.
జుట్టు రాలటం అందరిలో సాధారణం కానీ, హార్మోన్ల ప్రభావం, వాటిలో మార్పుల వలన వెంట్రుకలు ఎక్కువగా రాలుతుంటాయి. ఇలాంటి సమయంలో ఈ టిప్స్ వాడితే జుట్టు రాలటం తగ్గటమే కాకూండా, పోయిన జుట్టు కూడా తిరిగి వస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.