Benifits of Mustard Seeds: ఆవాలతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు... పలు రకాల సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం నుంచి బయటపడి అదృష్టాన్ని పొందవచ్చు. అంతేకాదు, ఆవాలతో నరదిష్టిని కూడా ప్రారదోలవచ్చు. ఆ రెమెడీ ఎలానో ఇక్కడ తెలుసుకోండి...
Health Benifits of having beard: గడ్డం కేవలం ఫ్యాషన్ సింబలే కాదు.. దానితోనూ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇంగ్లాండ్‌కి చెందిన ఓ డాక్టర్ గడ్డం గురించి చెప్పిన కొన్ని హెల్త్ సీక్రెట్స్ వింటే ఆశ్చర్యపోక తప్పదు.
Health benifits of cinnamon: సుగంధ ద్రవ్యాల రారాజుగా పిలవబడే దాల్చిన చెక్కలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. దాల్చిన చెక్కను ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
గత 24 గంటల వ్యవధిలో 31,040 మందికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేయగా, అందులో 168 మందికి కరోనావైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 31,054 మందికి కరోనా వైరక్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 137 మందికి కరోనా వైరల్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కొత్తగా 48 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డాక్టర్.. ఆవు పేడ తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పడమే కాకుండా అది నిజమని చెప్పడానికి తానే తిని చూపిస్తున్నాడు. ఏంటి నమ్మలేకపోతున్నారా ? అయితే ముందుగా ఇదిగో ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
Coronavirus positive cases in Telangana హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 latest updates from Telangana) సంఖ్య 6,73,889 కి చేరింది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల వ్యవధిలో 164 మంది కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోగా, మరొకరు కరోనాతో కన్నుమూశారు.
యవ్వనంలో మొటిమల సమస్య చాలా సాధారణమే. వీటి కోసం మనం క్రీములను, రసాయనిక సబ్బులను వాడుతుంటాము. కానీ వీటి కన్నా సహజ సిద్ద పద్ధతులు, ఔషదాలు శక్తి వంతంగా తగ్గిస్తాయి
Prostrate Cancer: ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది పురుషులలో వచ్చే క్యాన్సర్. అసలు ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది?లక్షణాలు ఏమిటి? ఏయే చికిత్సలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం..
Horse Grams : ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిది. నవ ధాన్యాల్లో ఒకటైన ఈ ఉలవలని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉలవలని తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయి. ఉలవల్లో పాస్ఫరస్, ఫైబర్, ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. మరి వీటి వల్ల కలిగే లాభాల కోసం ఈ స్టోరీ చదివేయండి.
అన్నిదానాల కంటే అవయవదానం గొప్పది. చనిపోయాక అవయవాలు మట్టిపాలు చేయటం కంటే..మన అవయవాలను దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుదాం. ఒక్కరి అవయవాలను దానం చేయడం వల్ల పది మంది ప్రాణాలు నిలబెట్టొచ్చు. మనం చచ్చాక ఆస్థికలను గంగలో కలిపితే ఎంత పుణ్యం వస్తుందో తెలియదు కానీ..మనం చేసే అవయవదానం వల్ల మాత్రం తప్పక పుణ్యం లభిస్తుంది. అవయవదానం చేసిన ప్రతి ఒక్కరి కీర్తి చరిత్రలో నిలిచిపోతుంది.
ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో మనిషికి నిద్ర కరువైంది. ముఖ్యంగా యువత అర్ధరాత్రి వరుకు మేల్కొని ఉంటున్నారు.ఫలితంగా వీరు ఉదయాన్నే ఆలస్యంగా నిద్రలేస్తుంటారు. అయితే ఆలస్యంగా నిద్రలేచే వారికంటే.. తొందరగా నిద్రలేచే వారిలో మెరుగైన పనితనం.. ఎక్కువగా జీతాలు, మెరుగైన జీవనశైలి ఉంటుందని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది.
Heart Attack: చాలా మంది చిన్న వయసులోనే గుండె పోటుకు గురయ్యి చనిపోతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ఇటీవల బిగ్ బాస్ ఫేమ్, నటుడు సిద్ధార్ధ్ శుక్లా హార్ట్ ఎటాక్ తో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఎలాంటి పద్ధతులు పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటామో తెలుసుకుందాం.
Health benefits of Tulasi rasam with honey - తులసి ఆకుల రసంతో తేనే: ఒక చంచా తేనెలో ఒక చంచా తులసి ఆకుల రసం కలిపి తీసుకోవడం ద్వారా దగ్గుకు చెక్ పెట్టవచ్చు. తేనెలో కలిపి తీసుకునే వీలు లేనట్టయితే.. తులసి ఆకులను నమిలి ఆ రసం మింగినా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
Lav Agarwal about Corona second wave: న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గలేగని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ హెచ్చరించారు. దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఇప్పుడప్పుడే అంతం అయ్యేలా లేదన్న లవ్ అగర్వాల్.. కరోనా సెకండ్ వేవ్ (COVID second wave) ఇంకా పూర్తిగా పోలేదని స్పష్టంచేశారు.
అల్లంని క్రమం తప్పకుండా నెల రోజుల పాటు వాడితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా అని ఆలోచిస్తున్నారా? అయితే సందేహం ఎందుకు వాడి చూడండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Vastu tips for good luck, health and wealth: ఇంటి ముఖ ద్వారం, గేట్లు, ఎంట్రీ పాయింట్స్‌ను ఏపుగా పెరిగే పెద్ద పెద్ద మొక్కలు, చెట్ల పొదలతో కప్పివేయవద్దు. ద్వారం ఎప్పుడూ వీలైనంతగా విశాలంగా ఉండాలి. అది జీవితం పట్ల ఉండే స్పష్టతను సూచిస్తుందని వాస్తు నిపుణులు (Vastu experts) చెబుతుంటారు.
Health benefits of eating almonds: రోజుకు రెండుసార్లు బాదం తినడం (Eating almonds) వల్ల గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చని ఒక అధ్యయనం సూచిస్తుంది. బాదం వినియోగం డయాబెటిస్ (diabetes) రావడానికి ముందు దశలో రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుందని అధ్యయనం చూపించింది.
Benefits Of Carrots: కొన్ని రకాల క్యానర్ కారకాలను క్యారెట్ నశింపచేస్తుంది. ఇందులో విటమన్ ఏ ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగు చేస్తుంది. ప్రతిరోజూ క్యారెట్ తినడం ద్వారా రోగనిరోధక శక్తి లభించడంతో పాటు మీ చర్మం మరికొంత కాలం యవ్వనంగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.