Protein Hair Mask: ఈ రోజు మీకు ఇంట్లో ఉంటూనే సులభంగా తయారుచేసే ఒక హెయిర్ మాస్క్‌ను పరిచయం చేయబోతున్నాం. దీన్ని ఎలా తయారు చేయాలో వివరించబోతున్నాం. ఈ మాస్క్ మీ జుట్టుకు ప్రాణం పోస్తుంది. మరి చదివేయండి.
Health tips for diabetes patients: శీతాకాలంలో అనారోగ్యం బారినపడటం అనేది చాలామందిలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు కారణం పలు వ్యాధులతో బాధపడే వారిపై శీతాకాలం ఎక్కువ ప్రభావం చూపడమే. ఆ జాబితాలో డయాబెటిస్ పేషెంట్స్ కూడా ఉంటారు. అవును, మధుమేహంతో బాధపడే వారు శీతాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగి వారి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
Health Benefits of Peanuts | పల్లీలు..ప్రతీ ఇంట్లో సులభంగా లభిస్తాయి. ఆరోగ్యం కోసం చాలా మంచివి కూడా. ముఖ్యంగా ఈ కాలంలో. ఎందుకంటే ఇప్పుడు రోజురోజుకూ చలిపెరుగుతోంది.
5 Reasons for Heart Attack: ప్రస్తుతం అధికంగా వస్తున్న జబ్బులలో గుండెపోటు ఒకటి. ఈ రోజుల్లో గుండెపోటు రావడం సర్వసాధారణం అయిపోయింది. దశాబ్దం కిందటి వరకు వృద్ధులకు, ఉబకాయంతో బాధపడుతున్న వారిలోనే అధికంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు యువకులు సైతం గుండెజబ్బులతో చనిపోతున్నారు
Garlic Tea Benefits| మన వంటల్లో వెల్లుల్లి వినియోగం అనేక రకాలుగా జరుగుతుంది. వెల్లుల్లి శరీరానికి వేడిని అందిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి అనేది ఔషదం లాంటిదే. వంటల్లోనే కాకుండా భారత దేశంలో వెల్లుల్లితో టీ చేయడం కూడా సాధారణం. రుచితో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
లావుగా ఉంటే శరీరంలో అధిక కొవ్వు ఏర్పడి, కొలెస్ట్రాల్ పెరిగి, గుండె జబ్బులు వస్తాయనేదే చాలా మందికి తెలిసిన విషయం. కానీ స్థూలకాయం వల్ల వచ్చే ఇతర ముఖ్యమైన సమస్యలు ఎన్నో ఉన్నాయనేది మాత్రం కొందరికే తెలుసు.
కరోనా వైరస్ సమస్య ఇంకా అలాగే ఉంది. కచ్చితంగా ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పౌష్టికారం తీసుకోవడంతో పాటు పరిశుభ్రంగా ఉండటం మరిచిపోరాదు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖాన్ని పదే పదే చేతులతో తాకవద్దు. కరోనా వైరస్ మీ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
Eluru Mysterious Disease:ఏలూరు సిటీలో గత కొంత కాలంగా వింత వ్యాధి వల్ల సుమారు 340 మంది ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. చాలా మంది స్పృహ కోల్పోవడం, మూర్చపోవడం, నోటి నుంచి నురగకక్కుకుంటూ పడిపోవడం కనిపిస్తోంది.
How To Check Honey Adulteration | తెనె అనేది ఎవర్ గ్రీన్ ఫుడ్. దాంతో పాటు ఎక్స్పైర్ అవ్వని ఫుడ్. దీనిలో ఉన్న ఆరోగ్యగుణాలు, ఇందులో ఉండే పోషక తత్వాల వల్ల తేనెకు ఒక కిరీటం లాంటి టైటిల్ ఇచ్చేశారు. అదేంటంటే.. మరణాన్ని తప్పా అన్నింటికి సమాధానం తేనె అని.
Firrst Vaccination India | ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. అఖిల పక్ష సమావేశంలో మాట్లాడిన ప్రధాని కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడానికి నిపుణుల అభిప్రాయం ముఖ్యం అని తెలిపారు.
Coronavirus in America | ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మారణహోమం సాగుతున్న తరుణంలో అందులో భారీగా నష్టపోతున్న దేశం అమెరికా. వ్యాక్సిన్ గురించి ఆ దేశ ప్రభుత్వం ఆశలు పెట్టుకుందో ఎన్నికల సమయంలో ప్రచారంలోనే ప్రపంచానికి అర్థం అయింది.
డిసెంబర్ రానే వచ్చేసింది. చలి మరింతగా గిలిగింతలు పెట్టనుంది. దాంతో పాటు కొన్ని ఇక్కట్లు కూడా తీసుకొస్తుంది. ఈ కాలో జలుబు, దగ్గు అనేవి సాధారణం. పిల్లలు పెద్దలూ అనే తేడాలేవీ లేకుండా ఇబ్బంది పెడతాయి ఈ జలుబు దగ్గు...
Home Remedies for Cough and Cold | ఇది చలికాలం. అంటే జలుబు, దగ్గు అనేవి సహజంగానే ఎక్కువగా వచ్చే సమయం, వెంటనే తగ్గాలి అంటే మెడిసిన్ కూడా టైమ్ తీసుకుంటుంది.
ఒత్తిడికి గురైనప్పుడు, అలసిపోయినప్పుడు, నిద్రావస్థలో ఉన్నప్పుడు, తలనొప్పి, ఇతర అనారోగ్యం బారిన పడినప్పుడు, సాధారణ పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ టీ (tea) తాగుతారు. ఇక ఛాయ్ ప్రియుల గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజుకు ఐదు కప్పులకు పైగానే చాయ్‌ను తాగుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.