Vidadala Rajini Re Entry To Chilakaluripet అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ మారుతారని ప్రచారం జరిగిన మాజీ మంత్రి విడదల రజనీ వైఎస్సార్సీపీలోనే కొనసాగుతున్నారు. తాజాగా ఆమెకు తిరిగి సొంత నియోజకవర్గం చిలకలూరిపేట బాధ్యతలు దక్కాయి. పార్టీ అధిష్టానం చేపట్టిన పదవుల భర్తీలో ఆమెకు తిరిగి పాత స్థానం లభించింది.
YS Jagan Visits To Victims: శాంతిభద్రతలు క్షీణించడంతో ఆకతాయిల చేతుల్లో మోసపోయిన కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఆయన షెడ్యూల్ ఇలా ఉంది.
Tomorrow Also Declared Holiday To All Educational Institutes: అల్పపీడనం బలహీనమైనప్పటికీ వర్షం ముప్పు పొంచి ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రేపు కూడా సెలవు ప్రకటించారు. అయితే...
Teacher Died Who Tries To Save Students In AP Floods: ఏపీలో టీచర్స్ డే ముందే తీవ్ర విషాదం అలుముకుంది. వరద ప్రవాహంలో విద్యార్థులను కాపాడుతూ ఓ టీచర్ జల సమాధి అయ్యారు.
What Special Penumaka Village Why Chandrababu Visit: ముఖ్యమంత్రులుగా జగన్ అయినా.. చంద్రబాబు అయినా అదే గ్రామం నుంచి ప్రభుత్వ పథకాలు శ్రీకారం చుడుతున్నారు. దీనికి గల కారణాలేమిటో తెలుసుకుందాం.
YS Jagan Mohan Reddy Appointed Private Security Agency: అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కక్ష రాజకీయాలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భద్రత తగ్గించడంతో జగన్ ప్రైవేట్ భద్రతా సిబ్బందిని ఏర్పాటుచేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీ నుంచి దాదాపు 30 మందిని నియమించుకున్నారు.
Fire Accident: తెనాలి - దుర్గి నుంచి నెహ్రూనగర్ తండాకు వెళ్తున్న పాఠశాల బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే బస్సులో ఉన్న విద్యార్థులు అలర్ట్ అయ్యారు. ఒక్కొక్కరుగా బస్సులో నుంచి దిగిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
Geetanjali Suicide Case: ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందానని చెప్పడమే ఆమె పాపమైంది. ప్రతిపక్షాల ట్రోలింగ్ దాడికి తట్టుకోలేక అభాగ్యురాలు ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాలను నివ్వెరపరిచింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగనించిన పోలీసులు ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్ట్లు చేస్తున్నారు.
One Love Three Life Ends: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటే ఒక చోట మాత్రం ప్రేమ విషాదం నింపింది. ఒక ప్రేమకు మూడు ప్రాణాలు బలైన విషాద సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Telugu NRI Couple Died: ఐస్ లేక్ కావడం, ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండటంతో ఈ ఊహించని ప్రమాదంలో దంపతులు ఇద్దరూ తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. వారిని రక్షించేందుకు ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది.
Guntur Cheating Case: రైతులను నిండా ముంచాలని ప్లాన్ వేసిన ఓ వ్యక్తి చివరికి కటకటలపాలయ్యాడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని పెద్ద స్కెచే వేశాడు. కానీ చివరికి అతని పప్పులు ఉడకలేదు. ఎలా దొరికిపోయాడంటే..
Loan apps harassments: లోన్ యాప్ వేధింపులకు మరో మహిళ బలైంది. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండియన్ బుల్స్ రూపిక్స్ యాప్ నుంచి 30 వేలు తీసుకుున్న పాపానికి..2 లక్షల వరకూ కట్టించుకుని వేధించసాగారు. దాంతో ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
Piduguralla: ఓ యువకుడి సెల్ఫీ పిచ్చి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. గూడ్స్ రైలు పైకెక్కి సెల్ఫీలు తీసుకోబోయిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన గుంటూరులో జరిగింది.
4 killed on spot in road accident at mangalagiri : గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలో చెరువులోకి దూసుకెళ్లిన కారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన నలుగురు వ్యక్తులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Doctor Died: లైఫ్ ఎప్పుడూ ఎలా టర్న్ అవుతుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు మనతోనే ఉంటారు. వెంటనే తనువు చాలిస్తారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య సాధారణమైపోయాయి. తాజాగా గుండెపోటుతో ఓ యువ వైద్యుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.