Loan Apps: లోన్ యాప్ వేధింపులు, మరో వివాహిత ఆత్మహత్య

Loan apps harassments: లోన్ యాప్ వేధింపులకు మరో మహిళ బలైంది. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండియన్ బుల్స్ రూపిక్స్ యాప్ నుంచి 30 వేలు తీసుకుున్న పాపానికి..2 లక్షల వరకూ కట్టించుకుని వేధించసాగారు. దాంతో ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. 

  • Zee Media Bureau
  • Jul 12, 2022, 11:43 PM IST

Video ThumbnailPlay icon

Trending News