Viral Video: కామంతో రెచ్చిపోయిన ప్రిన్సిపాల్.. ఆఫీసులోనే లేడీ టీచర్‌తో రాసలీలలు.. వీడియో వైరల్..

Principal romance video: రాజస్థాన్ లో ప్రభుత్వ స్కూల్ లో లేడీ టీచర్, ప్రిన్సిపాల్ రెచ్చిపోయారు. స్కూల్ లోనే రొమాన్స్ చేసుకుంటూ హల్ చల్ చేశారు. ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 19, 2025, 05:33 PM IST
  • చిత్తోర్ ఘడ్ లో షాకింగ్ ఘటన..
  • స్కూల్ లో ప్రిన్స్ పాల్ పాడుపని..
Viral Video: కామంతో రెచ్చిపోయిన ప్రిన్సిపాల్.. ఆఫీసులోనే లేడీ టీచర్‌తో రాసలీలలు.. వీడియో వైరల్..

Principal romance with lady teacher in chittorgarh video: పాఠశాలను చాలా మంది ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా పిల్లలకు జీవితంలో మంచి పునాదులు స్కూల్ లోనే పడతాయంటారు. అందుకే తమ పిల్లల్ని మంచి స్కూల్ లో వేసేందుకు చాలా  మంది తల్లిదండ్రులు తెగ తాపత్రయ పడుతుంటారు. ఎంత ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడరు.

ఈ క్రమంలో కొంత మంది స్యూల్ లో ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలతో పాటు.. జీవిత పాఠాలు నేర్పిస్తారు. అన్ని రంగాలలో మంచిగా రాణించే విధంగా చేస్తుంటారు. కానీ  మరికొందరు తమ వృత్తికే మచ్చ తీసుకొని వచ్చే విధంగా ప్రవర్తిస్తారు. స్కూళ్లకు తాగి వస్తారు. అంతే కాకుండా.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తారు. టీచర్ లతో ఎఫైర్ లు పెట్టుకుంటారు. అమ్మాయిల్ని లైంగికంగా వేధిస్తుంటారు.

 

ఇలాంటి ఘటనలు తరచుగా మనం చూస్తుంటాం. అయితే.. ప్రస్తుతం ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గ్ మారింది. స్కూల్ లో ప్రిన్సిపాల్.. టీచర్ తో రాసలీలల్లో మునిగిపోయాుడు. ఈ వీడియో వైరల్ గా మారింది. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.  గంగ్రార్ బ్లాక్‌లో ఉన్న సలేరాలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో జరిగిన  ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది.

పాఠశాలలో ప్రిన్సిపాల్, టీచర్ తో రాసలీలల్లో మునిగిపోయాడు. అంతే కాకుండా.. అతను టీచర్ ను ముద్దు పెట్టుకుంటూ.. కౌగిలించుకుంటూ.. అదేదో బెడ్ రూమ్ లో లాగా.. రెచ్చిపోయాడు. స్కూల్ లో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయి ఇద్దరు బరితెగించేశారు. ఈ టీచర్ కూడా.. ప్రిన్స్ పాల్ తో ఓరల్ సంభోగంలో పాల్గొనింది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.

Read more:  Video Viral: గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో... హనుమాన్ చాలీసా విని కదిలిన గర్భంలోని శిశువు..

ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పెద్ద దుమారంగా మారింది. విద్యాశాఖ ఇద్దర్ని సస్పెండ్ చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రామస్థులు.. మూకుమ్మడిగా స్కూల్ పైకి గొడవలకు వచ్చారు. ఈ ఘటన మాత్రం స్థానికంగా సంచలనంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

Trending News