Tirumala road accident: తిరుమలలో ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Shooter manu bhaker: స్టార్ షూటర్ మనూభాకర్ ఇంట షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగింది. ఈ వేడుక తర్వాత ఇంటికి వెళుతున్న ఇద్దరు అభిమానులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటనపై ఇప్పటికే చిత్ర నిర్మాత దిల్ రాజుతో పాటు జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ వంతు ఆర్ధిక సాయం ప్రకటించారు. తాజాగా రామ్ చరణ్ కూడా బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అనౌన్స్ చేశారు.
Game Changer: రీసెంట్ గా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. అటు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణించారు. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు.. సదరు అభిమానులకు నష్ట పరిహారం ప్రకటించారు.
Ram Charan Fans Dies After Game Changer Pre Release Event: గేమ్ చేంజర్ ప్రి రిలీజ్ ఈవెంట్ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈవెంట్‌కు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయి ఇద్దరు రామ్‌చరణ్ అభిమానులు మృతి చెందారు. ఈ సంఘటనతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి.
Ethiopia road accident: ఆఫ్రికాలోని ఇథియోపియాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ట్రక్కు 71 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Satya Sai Road Accident: శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Chevella Road Accident Latest Updates: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో రైతులపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
CM Pinarayi Vijayan Convoy Collide: రోడ్డు నిబంధనలు సక్రమంగా పాటించకపోతే ఏం జరుగుతుందో ఓ ముఖ్యమంత్రికి అయిన కాన్వాయ్ ప్రమాదం చెబుతోంది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
CM Pinarayi Vijayan Convoy Collide: రోడ్డు నిబంధనలు పాటించకపోవడం వలన ఓ ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఓ మహిళ చేసిన తప్పు ముఖ్యమంత్రిని ప్రమాదంలోకి నెట్టింది.
KT Rama Rao Emotional On Road Accident: రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కేటీఆర్ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే బాధితులకు సహాయం చేశారు.
Liquor Container Accident: వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆగి ఉన్న మద్యం కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంతో కంటైనర్‌లోని మద్యం బయటకు రావడంతో స్థానికులు, వాహనదారులు ఎగబడడంతో నిమిషాల్లో మద్యం సీసాలు లూటీ అయ్యాయి.
Two Friends Died While Doing Stunts With KTM Bike: సామాజిక మాధ్యమాల పిచ్చిలో పడి మృత్యువును కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా మరో యువకుడు రీల్స్ చేస్తూ బైక్‌పై జారి పడి మృతి చెందాడు.
Mr Telangana Mohd Sohail Dies In Accident: ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత మహ్మద్ సోహైల్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతడి అకాల మృతి జిమ్ బిల్డర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Mr Telangana Mohd Sohail Dies: ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత మహ్మద్ సోహైల్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతడి అకాల మృతి జిమ్ బిల్డర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Elder Brother Died With Heart Attack After Brother Death At Kamareddy: తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న మృతి చెందిన సంఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి దాసరి నర్సిములు (41) ఒమన్‌లో 15 రోజుల కిందట మృతి చెందాడు. స్వగ్రామంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తుండగా తమ్ముని మృతదేహంపై అన్న పెద్ద నర్సిములు విలపిస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు.
TSRTC Bus Hits To Scooty Headmistress Died In Karimnagar: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్సవాలకు హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొని హెడ్ మాస్టర్ దుర్మరణం పాలయ్యారు.
Vijayawada Accident: హైదరాబాద్- విజయవాడ మార్గంలో ఘోర ప్రమాదం సంభవించింది. అదుపు తప్పిన కారు లారీని ఢీకొట్టింది. డివైడర్‌పైకి ఎక్కి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడుకు చెందినవారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.