Corona Cases Updates: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 640 పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 2,997కి చేరగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4.50 కోట్లకు చేరింది. కేరళలో ఒక కరోనా మరణం సంభవించింది.
Covid-19 Update: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మళ్లీ కొవిడ్ కేసులు 12 వేలు దాటాయి. వైరస్ తో మరో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.66గా నమోదైంది.
Covid19 Cases in India: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి వ్యాపిస్తోంది. కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అటు కరోనా వైరస్ యాక్టివ్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
Covid19 Cases in India: కరోనా మహమ్మారి. రెండేళ్లు దేశాన్ని, ప్రపంచాన్ని పట్టి పీడించింది. ఇప్పుడు చాలాకాలం తరువాత మరోసారి కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. కరోనా వైరస్ మరోసారి భయపెడుతోంది. పూర్తి వివరాలు మీ కోసం..
India Covid Cases Today: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 4వేల777 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 23 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. కరోనా వైరస్ నుంచి 5వేల196 మంది కోలుకున్నారు.
India Corona updates: దేశంలో కొవిడ్ కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వరుసగా మూడవ రోజు 18వేలకు పైగానే కొత్త కేసులు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,840 మంది వైరస్ బారిన పడ్డారు. వైరస్ సోకి మరో 43 మంది ప్రాణాలు కోల్పోయారు.
Covid Deaths in India: దేశంలో కరోనా మరణాలకు సంబంధించి డబ్ల్యూహెచ్ఓ వెలువరించిన రిపోర్ట్ సంచలనాత్మకంగా మారింది. కేంద్రం చెబుతున్న లెక్కలకు పది రెట్లు ఎక్కువ మరణాలు దేశంలో నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ రిపోర్టులో పేర్కొన్నారు.
Centre alerts states over Covid Fourth Wave: గత వారం నుంచి కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. పలు దేశాల్లో కరోనా పరీక్షల సంఖ్య తగ్గిపోయిందని.. ఇది ఆందోళన కలిగించే విషయమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
Omicron Variant Twice: దేశంలో ఇప్పటి వరకు కొనసాగుతున్న కరోనా మూడో వేవ్ లోనూ అనేక మంది కొవిడ్ బారిన పడ్డారు. ఇప్పటికే చాలా మంది ఒకటి కంటే ఎక్కువ సార్లు కరోనా సోకింది. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కూడా రెండో సారి సోకే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై పరిశోధకులు ఏమన్నారంటే?
దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. రోజు రోజుకు కొత్త కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ డేటా ప్రకారం.. తాజాగా 1,41,986 కరోనా కేసులు (Corona new cases in India) బయటపడ్డట్లు తెలిసింది. గడిచిన 24 గంటల్లో 15,29,948 టెస్టులకు గానూ ఈ కేసులు బయటపడ్డట్లు ఆరోగ్య విభాగం పేర్కొంది.
India Covid Cases Today: దేశంలో కరోనా కేసులు లక్షకు పైగా నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే 1,17,100 కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి మరో 302 మంది మరణించారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నాయి.
Covid cases in India:దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6358 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,99,691కి చేరింది.
Omicron Cases in India: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరింస్తుంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కేసులు దేశంలో 200 మార్క్ ను చేరాయి. దీంతో దేశంలోని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా 6,984 మందికి కరోనా సోకింది. మరో 247 మంది కొవిడ్ ధాటికి బలయ్యారు. ఒక్కరోజే 8,168 మంది వైరస్ నుంచి విముక్తి పొందారు.
Corona cases in India: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్త కేసుల సంఖ్య మరోసారి 8 వేల దిగువన నమోదైంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి.
Corona Cases in India Today: ఒమిక్రాన్ వ్యాప్తి భయాందోళనల నేపథ్యంలో దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 8,439 మందికి వైరస్ సోకగా.. కొవిడ్ కారణంగా మరో 195 మంది ప్రాణాలు కోల్పోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.