Corona Cases In India: దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య (Corona Cases Update) భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 6,822 మందికి కరోనా సోకగా.. కొవిడ్ ధాటికి 220 మంది మరణించారు. 558 రోజుల కనిష్టానికి కరోనా కేసుల సంఖ్య పడిపోయింది.
Corona Cases In India Today: భారత దేశంలో కొత్తగా 8,488 మందికి కరోనా బారిన పడ్డారు. దీనితో దేశంలో కరోనా కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ ధాటికి మరో 249 మంది మృతి చెందారు.
Covid Cases In India: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 10,488 కొత్త కేసులు నమోదవ్వగా.. 313 మంది కరోనా కారణంగా చనిపోయారు.
Corona Cases In India: దేశంలో కరోనా కేసులు (India covid cases) మరోసారి స్వల్పంగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 13,091 మందికి కరోనా (Coronavirus India) సోకింది. వైరస్ ధాటికి మరో 340 మంది మరణించారు.
Corona Cases Rising Again: దేశంలో తాజాగా 11,451 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వైరస్ తో మరో 266 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 13,204 మంది కోలుకున్నారు.
Covid cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 13,058 మందికి కరోనా సోకింది. వైరస్ తో మరో 164 మంది మరణించారు. నిన్న 19,470 మంది రికవరీ అయ్యారు.
Coronavirus update: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 18,987 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ తో మరో 246 మంది మరణించారు. బుధవారం ఒక్క రోజే 19,808 మంది రికవరీ అయ్యారు.
Fully Vaccinated People 11 Times Less Likely : వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో దాదాపు 86 శాతం మంది ఆసుప్రతిలో చేరలేదంట. అన్ని వయసుల వారిపై వ్యాక్సిన్ మంచి ప్రభావం చూపించిదట. వ్యాక్సిన్లు రక్షణ కల్పించడంలో సఫలం అయ్యాయట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.