COVID 4th Wave in India: ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందా ? ఇదే విషయమై మేధావులు ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. తాజాగా ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. " రాబోయే కొద్దిరోజులు భారత్ కి అంత శుభసూచికంగా లేకపోవచ్చు " అని అన్నారు.
Covid 19 Cases Today: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ 20 వేల మార్క్‌కి చేరింది. నిన్న మొన్నటివరకూ 16 వేలు, 18 వేల మార్క్ వద్దే ఉన్న కేసులు ఇవాళ భారీగా పెరగడం గమనార్హం.
Covid Cases Updates: దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. అత్యంత ప్రమాదకరంగా విజృంభిస్తోంది. రోజువారి కేసులు 17 వేలకు పైగా నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 17 వేల 336 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకిన మరో 13 మంది చనిపోయారు. రోజువారి కేసులు నాలుగు నెలల తర్వాత 17 వేలు దాటాయి
Telangana Schools: స్కూళ్ల పొడిగింపుపై వస్తున్న వార్తలపై తెలంగాణ విద్యాశాఖ స్పందించింది. విద్యాసంస్థల పున ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు.
Covid 19 Fourth Wave in India: దేశంలో ఇప్పటికే కరోనా ఫోర్త్ వేవ్ మొదలైందా... సామాన్య ప్రజానీకం దీని గురించి ఏమనుకుంటున్నారు... తాజా సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు ఇక్కడ చదవండి..
Corona Fourth Wave: కోవిడ్ ఫోర్త్‌వేవ్ ఆందోళన పట్టుకుంది ఇప్పుడు అందరికీ. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ ఫోర్త్‌వేవ్ జూన్-జూలై నెలల్లో ప్రారంభం కానుందని చెబుతున్నారు..
Precaution Dose Service Charge: ప్రైవేట్ కేంద్రాల్లో ప్రికాషన్ డోసు సర్వీస్ చార్జిపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టతనిచ్చింది. ప్రైవేట్ కేంద్రాల్లో సర్వీస్ చార్జిగా ఎంతవరకు వసూలు చేయొచ్చో రాష్ట్రాలకు తెలిపింది. అంతకుమించి వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
Centre alerts states over Covid Fourth Wave: గత వారం నుంచి కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. పలు దేశాల్లో కరోనా పరీక్షల సంఖ్య తగ్గిపోయిందని.. ఇది ఆందోళన కలిగించే విషయమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.