Inida Covid cases today: దేశంలో కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈ వేరియంట్ కేసులు ఆరు వందల మార్కును క్రాస్ చేశాయి. వైరస్ తో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
JN.1 variant cases: దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ విజృంభిస్తోంది. తాజాగా జేఎన్. 1 కేసులు 500 మార్కును క్రాస్ చేశాయి. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది.
Covid JN.1 Variant Cases in India: దేశంలో మరోసారి విధ్వంసం సృష్టించడానికి రెడీ అయింది కరోనా. గడిచిన 24 గంటల్లో కొత్తగా 358 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఎక్కువ కేసులు కేరళలో వెలుగుచూస్తున్నాయి.
Covid-19 Updates: దేశంలో కరోనా చారలు చాస్తోంది. తాజాగా 9,111 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా 27 మంది ప్రాణాలు విడిచారు. రానున్న రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది.
India Records 7830 New Covid-19 Cases: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 7,830 మంది కోవిడ్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,47,76,002కి చేరింది. యాక్టిక్ కేసులు 40,215 ఉన్నాయి. తాజాగా కరోనాతో 11 మంది మృతి చెందారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Covax Booster Dose: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవోవాక్స్ వ్యాక్సిన్ను హెటెరోలాగస్ బూస్టర్ డోస్గా ఆమోదిస్తూ.. కోవిన్ యాప్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి రూ.225 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా..
Union Health Minister Mansukh Mandaviya Review Meeting: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించిన ఆయన.. కోవిడ్ వ్యాప్తి అరికట్టడంపై సూచనలు చేశారు.
Covid19 in india: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమ క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య మరింతా పెరిగింది.
Corona Updates in India: దేశంలో కరోనా పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. రోజువారి కేసులు అదుపులోనే ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. తాజా కరోనా బులిటెన్ ఇదే..!
Covid 19 Updates : దేశంలో కొవిడ్ కల్లోలం కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నా.. కొన్ని రాష్ట్రాల్లో అత్యంత ప్రమాదకరంగా పెరిగిపోతోంది. దేశంలో గత 24 గంట్లో 16 వేల 299 మందికి కొవిడ్ నిర్దారణ అయింది.
Corona Updates in India: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకు కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.