Bay Leaf Benefits For Diabetes: మన వంటకాల్లో విపరీతంగా మసాలాలు ఉపయోగిస్తాం. భారతీయ సంప్రదాయంలో ఇది తరతరలుగా ఉపయోగిస్తున్నారు. ఈ వస్తువులతో షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. అందులో ఒకటి బిర్యానీ ఆకు. ఈ ఆకుతో మంచి అరోమా వస్తుంది. బిర్యానీ ఆకుతో తయారు చేసిన నీటిని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
Orange Juice Recipe: ఆరెంజ్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీని ఎలా తయరు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
,
Maramaraala Dosa: మరమరాల దోశ అంటే మన తెలుగు వంటకాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న ఒక రకమైన దోశ. ఇది మరమరాలు (పఫ్డ్ రైస్) ను ప్రధాన పదార్థంగా చేసుకొని తయారు చేస్తారు. ఇది తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది, అందుకే ఇది ఒక రకమైన ఇన్స్టంట్ భోజనం.
Amla Juice In Empty Stomach: ఉసిరి అనగానే మనకు గుర్తుకు వచ్చేది దాని పుల్లటి రసం. ఇందులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు. దీని ఎలా తయారు చేయాలి అనేది మనం తెలుసుకుందాం.
Aloo Khichdi Recipe: ఆలూ ఖిచ్డీ ఇది సాధారణ ఖిచ్డీతో పోలిస్తే ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో దీని తింటే యాక్టివ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
Curd Rice Benefits: అన్నాన్ని పెరుగులో కలిపి తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే మంచి మూలకాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అయితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Tips To Store Coconut Fresh: పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో బోలెడు పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. అయితే పచ్చి కొబ్బరి నిల్వచేయడం చాలా కష్టం. కొన్ని రోజులకే పాడేపోతాయి. ఈ సింపుల్ టిప్స్‌తో పచ్చి కొబ్బరిని నెల వరకు పాడవకుండా ఉంటాయి.
Raw Coconut Benefits: క్రమం తప్పకుండా పచ్చి కొబ్బరిని తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఇవే కాకుండా శరీరానికి ఎంతగానో మేలు జరుగుతుంది.
Cucumber For Weight Loss: దోసకాయ ఒక అద్భుతమైన ఆహారం. ఇది బరువు తగ్గడానికి సహాయపడే అనేక పోషకాలను కలిగి ఉంది. దోసకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుచుతుంది. అయితే దోసకాయ వల్ల కలిగే మరికొన్ని లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Beetroot Juice Benefits: బీట్రూట్ జ్యూస్ తాజా కాలంలో చాలా ప్రాచుర్యం పొందిన ఆరోగ్య పానీయం. దీని ఎర్రటి రంగు, అద్భుతమైన రుచి మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది.
Home Remedies For Hair Problems: ఉరుకుల పరుగుల జీవితం.. మారుతున్న జీవనశైలితో ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ముఖ్యంగా జుట్టు సమస్య చాలా మందిని వేధిస్తోంది. అయితే వెంట్రుకల సమస్యలకు చింతపండు చక్కటి పరిష్కారంగా కనిపిస్తోంది. ఆయుర్వేద నిపుణుల సూచనల ప్రకారం చిట్కాలు ఇవే.
Fruit Mix Recipe: ఫ్రూట్ మిక్స్ అంటే వివిధ రకాల పండ్లను కలిపి తయారు చేసే ఒక రకమైన స్నాక్ లేదా డెజర్ట్. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
Natural Tips For Healthy And Shining Lips: అందానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే మహిళలు పెదవులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. పెదవులకు లిప్‌స్టిక్ వేసి మరింత అందంగా కనిపించేలా ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్ని చిట్కాలతో సహజసిద్ధంగా పెదవులను మెరిసేలా చేయవచ్చు.
Poornam Boorelu Recipe: పూర్ణం బూరెలు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆంధ్ర ప్రదేశ్‌లో చాలా ప్రాచుర్యం పొందిన ఒక రకమైన బూరెలు. ఈ బూరెల్లో అన్ని రకాల పదార్థాలు ఉంటాయి.
Daddojanam Recipe: దద్దోజనం అంటే పెరుగుతో చేసిన ఒక రకమైన అన్నం. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం రోజున దీనిని ప్రత్యేకంగా తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించడం ఆచారం.
Cholesterol Myths: ఆధునిక జీవన విధానంలో కొలెస్ట్రాల్ అతి ప్రధాన సమస్యగా మారింది. కొలెస్ట్రాల్ అత్యంత ప్రమాదకరమైంది. రక్తంలో కొలెస్ట్రాల్ ఉంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Bananas For Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మనల్ని చుట్టుముడతాయి. దీనివల్ల జాయింట్ పెయిన్, కండరాల వాసు, దురదలు వంటి సమస్యలు వస్తాయి. అయితే, యూరిక్ యాసిడ్ స్థాయిలను సరైన సమయంలో నియంత్రించాలి.
5 Mistakes For Kidney Damage: డయాబెటిస్, హైపర్ టెన్షన్ అందరిలో సాధారణం. అయితే చాలామంది వీటిని నిర్వహించరు. ఇవి కిడ్నీ, రక్త నాళాలను పాడు చేస్తాయి రెగ్యులర్‌గా డయాబెటిస్ నిర్వహిస్తే దానికి అనుసరించి లైఫ్ స్టైల్ మార్పులు చేస్తే కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి.
Fatty Liver Drinks: మనిషి శరీరంలో లివర్ అతి ముఖ్యమైన అంగం. మనం సాధారణంగా 2-3 పనులు చేసేసరికి అలసిపోతుంటాం. కానీ లివర్ ఏకంగా 5 వందల పనులు చేస్తుంటుంది. అంతటి ముఖ్యమైన అంగం అది. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉండటం చాలా చాలా అవసరం. లివర్ అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కూడా కావచ్చు.
Lemon Juice Benefits: నిమ్మకాయ రసం ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు బరువు తగ్గిస్తాయి. దీంతో పాటు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.