Advantages Of Waking Up Early: ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు నిద్రలేవడం వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా? ఆయుర్వేద నిపుణులు ప్రకారం ప్రతిరోజు ఉదయం నిద్రలేవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Natural Drink For Anemia: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా?? అయితే ఎలాంటి మందులు వాడకుండా కేవలం ప్రతిరోజు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తహీనత లోపం ఉండదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Healthy Foods For Brain Memory: మెదడు శరీరంలో ముఖ్యమైన అవయవం. శరీరం పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కొన్ని సార్లు మనలో చాలామంది చిన్న చిన్న విషయాలను గుర్తు పెట్టుకోవడం లేదా మర్చిపోవడం వంటి పరిస్థితులు కలుగుతాయి. దీని కారణాలు ఏంటి? ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా ఉంటుంది?
Diabetes Precautions: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవన శైలి కారణంగా మధుమేహం ప్రధాన సమస్యగా మారుతోంది. మధుమేహం నియంత్రణే తప్ప శాశ్వత చికిత్స లేదు. ఇప్పుడు ఇదే మధుమేహం మరో రూపంలో ప్రమాదకరంగా మారుతోంది. ఆ వివరాలు మీ కోసం.
Mouni Roy Health Recovery Story: 38 ఏళ్ల టీవీ నటి మౌని రాయ్ తన ఆరోగ్యం గురించి వెల్లడించడం చాలా ఆందోళన కలిగించే విషయం. ఆమె తన ఆరోగ్యం గురించి చెప్పిన వివరాలు అందరీని షాక్‌కు గురి చేసింది.
Tulsi Water On An Empty Stomach: తులసి నీరు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేదనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు తీవ్రమైన అనారోగ్య సమస్యలను కూడా దూరం చేయడంలో ఎంతో మేలు చేస్తాయి. తులసి నీరు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Vitamin B12 Deficiency: మనిషి శరీర నిర్మాణం, ఎదుగుదలకు వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ అవసరం. అందులో అతి ముఖ్యమైంది విటమిన్ బి12. ఇది లోపిస్తే తీవ్రమైన ప్రభావమే పడుతుంటుంది. మీకు ఈ 5 లక్షణాలు కన్పిస్తే వెంటనే అప్రమత్తమై వైద్యుని సంప్రదించాలి.
ప్రకృతిలో విరివిగా లభించే పదార్ధాల్లో మనిషి ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందులో ముఖ్యమైంది బ్లాక్ కిస్మిస్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా గర్భిణీ మహిళలకు ఇవి చాలా మంచిది. హిమోగ్లోబిన్ కొరత లేకుండా చేస్తుంది
How To Take Moringa Leaves Powder: మునగకాయ పొడి అనేది ఆయుర్వేదం ఇతర సంప్రదాయ వైద్య పద్ధతులలో చాలా కాలంగా ఉపయోగించే ఒక సహజమైన, పోషకమైన పదార్థం. మునగకాయ ఆకులు పోషకాల గని. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
Patika Bellam Health Benefits: పటిక బెల్లం, లేదా మిష్రి, ఇండియాలో చాలా ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్న ఒక సహజ తీపి పదార్థం. దీని ప్రత్యేకమైన రుచితో పాటు, పటిక బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చుతుంది.
Food To Eat Menstruation: పీరియడ్స్ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అనారోగ్యకరమైన పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, అలసట, నీరసం వంటి ఇతర సమస్యలు కలుగుతాయి. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Dates for Health: ఏడారి దేశపు ఫ్రూట్ ఖర్జూరం బెస్ట్ ప్రోటీన్ ఫుడ్. ఇందులో దాదాపు అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఎంత రుచిగా ఉంటుందో ఆరోగ్యపరంగా అన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మగవారి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chilli Powder Side Effects In Telugu: అతిగా కారం తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులకు అడ్డాగా మారుతాయి. అయితే కారాన్ని అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకోండి.
Turmeric Side Effects: చాలామంది శరీరానికి పసుపు మంచిదని అతిగా ఆహారాల్లో వినియోగిస్తూ ఉంటారు. నిజానికి ఇలా వినియోగించడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండెపోటుతో పాటు ఇతర సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
Cholesterol Lowering Fruits: ఆధునిక జీవన విధానంలో ఎదురయ్యే చాలా రకాల వ్యాధులకు కారణం కొలెస్ట్రాల్. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sponge Pullattu Recipe: పుల్లట్లు అనేవి చిన్నవిగా అనిపించినప్పటికీ, అవి అనేక ఆరోగ్య లాభాలను కలిగి ఉంటాయి. వీటిని రోజువారి ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో మేలు జరుగుతాయి.
బ్రేక్‌ఫాస్ట్ అనేది అత్యంత కీలకమైంది. ఈ సమయంలో తినే ఆహారాన్ని బట్టి ఆ రోజంతా ఎలా ఉంటామనేది ఉంటుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్ అనేది హెల్తీగా ఉండాలి. చాలామందికి బ్రేక్‌ఫాస్ట్‌లో జ్యూస్ తీసుకోవడం ఇష్టం. కానీ రకాల ఫ్రూట్ జ్యూస్‌లు బ్రేక్‌ఫాస్ట్ సమయంలో తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కల్గిస్తుంది. అవేంటో తెలుసుకుందాం
Aritaku Fish Fry Recipe: అరిటాకు ఫిష్ ఫ్రై అంటే చేపను అరిటాకులో చుట్టి వేయించడం. ఈ విధంగా వేయించిన చేప చాలా రుచికరంగా ఉంటుంది. అరిటాకు ఆకుల సువాసన చేపకు ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. అంతేకాకుండా, అరిటాకు ఆకులు చేపను కరుగా చేసి, దాని రుచిని మరింతగా పెంచుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.