Beetroot Juice For Bad Cholesterol: అధిక చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా? చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బీట్రూట్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. బీట్రూట్ వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
ABC Juice In Winter: చలికాలంలో ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. దీని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల తరుచు దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Skin Care Remedy: చలికాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చలికాలం అనేది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని చిట్కాలతో చర్మ సంరక్షణ చేసుకోవచ్చు.
Beetroot Juice : బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, రక్తం మెరుగు పడుతుందని వైద్యులు చెబుతారు అయితే బీట్రూట్ అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట.
Nita Ambani Fitness Secret: నీతా అంబానీ పేరు బహుశా తెలియనివారుండరు. ప్రపంచ కోటీశ్వరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ సతీమణి. నీతా అంబానీ 60 ఏళ్ల వయస్సులో కూడా అందంగా నిగనిగలాడుతుంటుంది. షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా ఫిట్నెస్ విషయంలో రాజీ పడదు. ఆమె ఫిట్నెస్ లేదా బ్యూటీ రహస్యమేంటి..
Beetroot Juice Benefits: బీట్రూట్ జ్యూస్ తాజా కాలంలో చాలా ప్రాచుర్యం పొందిన ఆరోగ్య పానీయం. దీని ఎర్రటి రంగు, అద్భుతమైన రుచి మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది.
Beetroot Juice Benefits: బీట్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ జ్యూస్, అనేక రకాల పోషకాలతో నిండి ఉంటుంది. అవేంటో, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Juice: నిత్యం ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు సమాధానం ప్రకృతిలో లభించే వేర్వేరు పదార్ధాల్లోనే ఉంది. వీటిలో అతి ముఖ్యమైంది బీట్ రూట్. అద్భుతమైన ఔషధ విలువలు కలిగిన కూరగాయ ఇది. క్రమం తప్పకుండా తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Beetroot Juice Benefits: బీట్రూట్ రసంలో శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు లభిస్తాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
Best Drink for High BP: ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు సమస్య సర్వ సాధారణంగా కన్పిస్తోంది. ఏ ఐదుగురిని కదిపినా ఇద్దరిలో కచ్చితంగా ఈ సమస్య ఉంటోంది. ఎంత సామాన్యంగా కన్పిస్తుందో అంత ప్రమాదకరమైంది అధిక రక్తపోటు.
Fruit Juices In Monsoon Season: సాధారణంగా పండ్ల రసాలు అంటే వేసవి సీజన్లో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడంతో పాటు శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటం కోసం మాత్రమే తాగుతుంటారు అనే భావన ఎక్కువగా ఉంటుంది. కానీ వర్షాకాలంలోనూ కొన్నిరకలా పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ పండ్ల రసాలు ఏంటి ? అవి చేసే మేలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Beetroot Side Effects: బీట్రూట్ను అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పలు అనారోగ్య సమస్యలతో తీవ్ర తరంగా మారొచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
9 health problems solved with Drink Beetroot Juice. చలికాలంలో బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజుల్లోనే ఈ 9 ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
Beetroot Juice For Skin: చర్మ సౌదర్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్రముఖ నటి, నటులు కూడా బీట్రూట్ రసాన్ని వినియోగిస్తారాట.. ముఖ్యంగా అందాల తార రష్మిక మందన్న కూడా ఈ రసాన్నే తరచుగా వినియోగిస్తుందని సమాచారం.
Diabetes: మధుమేహం.. ప్రస్తుతం దేశంలోనే కాదు ప్రపంచానికే సవాలు విసురుతున్న ప్రమాదకర వ్యాధి. జాగ్రత్తగా ఉంటే ఎంత నియంత్రణ ఉంటుందో..నిర్లక్ష్యం చేస్తే అంతగా ప్రమాదకరం.
Anti Aging Drinks: ముఖంలో లేదా శరీరాకృతిలో వృద్ధాప్యఛాయలకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి పరిష్కారం మనచుట్టూనే ఉంది. కొన్ని రకాల పండ్లు, కూరగాయల జ్యూస్‌తో వద్ధాప్య లక్షణాలను దూరం చేయవచ్చు..
Anti Aging Juice: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఫుడ్‌ను తీసుకుంటున్నారు. దీని కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
Diabetes: దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉంటుందనేది ఓ అంచనా. స్లో పాయిజన్ లా విస్తరిస్తున్న మధుమేహాన్ని సులభమైన పద్ధతుల్ని క్రమం తప్పకుండా పాటిస్తే చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
Diabetes: ఆధునిక జీవనశైలి తీసుకొచ్చిన ప్రమాదకర వ్యాధుల్లో ఒకటి మధుమేహం. ఎంత ప్రమాదకరమో..అలవాట్లతో అంతగా నియంత్రించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా ఐదు రకాల ద్రవ పదార్ధాలతో డయాబెటిస్ నియంత్రణ సాధ్యమే అంటున్నారు. అవేంటో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.